అభివృద్ధే ధ్యేయంగా ముందడుగు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

On

 

జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)

అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.

IMG-20250118-WA0124

శనివారం జిల్లా కేంద్రంలో 13,43,వ వార్డులలో 20 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో జగిత్యాల చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ భూమిపూజ చేశారు.

IMG-20250118-WA0122

పట్టణంలో యేండ్ల క్రితం వేసిన రహదారులన్ని గుంతలమయంగా  మారాయని అభివృద్ధిలో భాగంగా ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రహదారుల డ్రైనేజీ లు సిసి రోడ్లు పనులు   అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

పట్టణంలో ఒక్కో వార్డులో ఇప్ప టికే రూ.కోటికి పైగా నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టే ముందు లే అవుట్‌ ప్రకారం చేయాలన్నారు. అమృత్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మంచినీరు అందజేయడం కోసం పనులు జరుగుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ,కమిషనర్ చిరంజీవి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు ఆసియా సుల్తానా-కమల్, ఫిర్దూస్ బేగం-నదీమ్,AE శరన్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,వార్డు నాయకులు కార్యకర్తలు, వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

National  State News 

క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేర 300 కోట్ల దోపిడీ.                గుజరాత్లోని రాజ్కోట్లోని బ్లాకరా ప్రైవేట్ కంపెనీ నిర్వాకం

క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేర 300 కోట్ల దోపిడీ.                గుజరాత్లోని రాజ్కోట్లోని బ్లాకరా ప్రైవేట్ కంపెనీ నిర్వాకం క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేర 300 కోట్ల దోపిడీ.                గుజరాత్లోని రాజ్కోట్లోని బ్లాకరా ప్రైవేట్ కంపెనీ నిర్వాకం రాజ్ కోట్ జనవరి 18: గుజరాత్లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడతామని చెబుతున్న ఒక ప్రైవేట్ కంపెనీ 8,000 మందికి రూ. 300 కోట్ల మేర మోసం చేసిందని బాధితులు వెల్లడించారు  గుజరాత్లోని రాజ్కోట్లోని బ్లాకరా అనే ప్రైవేట్...
Read More...
Local News  State News 

దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి -ఎమ్మెల్సీ కవిత

దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి -ఎమ్మెల్సీ కవిత దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి -ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ జనవరి 18:. తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు గారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం పక్షాన అధికారికంగా సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని...
Read More...
National  State News 

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు? బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టవచ్చు ? న్యూ ఢిల్లీ జనవరి 18:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన జూలై బడ్జెట్‌లో ఆరు దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ఆరు నెలల్లోపు సమగ్రంగా సమీక్షిస్తామని ప్రకటించారు. ఆమేరకు ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయ పన్ను బిల్లు...
Read More...
National  State News 

విప్రో సాఫ్ట్వేర్ సంస్తలో 12వేల కొత్త ఉద్యోగాలు ప్రతి మూడునెలకు మరో 3000 కొత్త ఉద్యోగాలు

విప్రో సాఫ్ట్వేర్ సంస్తలో 12వేల కొత్త ఉద్యోగాలు ప్రతి మూడునెలకు మరో 3000 కొత్త ఉద్యోగాలు విప్రో సాఫ్ట్వేర్ సంస్తలో 12వేల కొత్త ఉద్యోగాలు ప్రతి మూడునెలకు మరో 3000 కొత్త ఉద్యోగాలు - క్యాంపస్ సెలెక్షన్  చెన్నయ్ జనవరి 18: 2025-26లో 12,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలను విప్రో ప్రకటించింది. టెక్నాలజీ దిగ్గజం విప్రో 2025-26లో 12,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.విప్రో అధికారి సౌరభ్ కోవిల్...
Read More...
Local News  State News 

సింగపూర్ లో తెలుగువారితో సీఎం రేవంత్ రెడ్డి 

సింగపూర్ లో తెలుగువారితో సీఎం రేవంత్ రెడ్డి  సింగపూర్ లో తెలుగువారితో సీఎం రేవంత్ రెడ్డి  సింగపూర్ జనవరి 18: సింగపూర్ లో  అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి,మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి  వెంట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, హైదరాబాద్...
Read More...
National  State News 

డాటా సెంటర్ ఏర్పాటుకు సింగపూర్ కంపెనీతో ఒప్పందం

డాటా సెంటర్ ఏర్పాటుకు సింగపూర్ కంపెనీతో ఒప్పందం డాటా సెంటర్ ఏర్పాటుకు సింగపూర్  కంపెనీతో ఒప్పందం 3,500 కోట్ల పెట్టుబడులకు అంగీకారం   సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీదర్ బాబు హైదరాబాద్ జనవరి 17: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన సందర్భంగా మరో కీలకమైన ఒప్పందం చేసుకుంది.  హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500...
Read More...
Local News 

బోర్ వేయించిన అడ్లూరి కి కృతజ్ఞతలు తెలిపిన రాజారం గ్రామస్తులు

బోర్ వేయించిన అడ్లూరి కి కృతజ్ఞతలు తెలిపిన రాజారం గ్రామస్తులు బోర్ వేయించిన అడ్లూరి కి కృతజ్ఞతలు తెలిపిన రాజారం గ్రామస్తులు ధర్మపురి జనవరి 17:  ధర్మపురి మండలం రాజారాం గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి దేవాలయం వద్ద నీటి సమస్య ఉందని తెలపగానే ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. వెంటనే బోర్ మంజూరు చేసి,శనివారం బోరు వేయించారు.గ్రామస్తులు బోరు...
Read More...
Local News 

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి 

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి  పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి  టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జనవరి 18:తెలంగాణ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  కె రామకృష్ణారావు ను టీ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో   కలిసి...
Read More...
Local News 

ఎన్ టి ఆర్ కు గొల్లపల్లి టీడీపీ నాయకుల నివాళి

ఎన్ టి ఆర్ కు గొల్లపల్లి టీడీపీ నాయకుల నివాళి ఎన్ టి ఆర్ కు గొల్లపల్లి టీడీపీ నాయకుల నివాళి గొల్లపల్లి జనవరి18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు  నందమూరి తారక రామారావు కు  29వ వర్ధంతి సందర్భంగా  తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరగంటి...
Read More...
Local News 

ఎన్.టి.ఆర్ కు నివాళి అర్పించిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

ఎన్.టి.ఆర్ కు నివాళి అర్పించిన మాజీ మంత్రి రాజేశం గౌడ్  ఎన్.టి.ఆర్ కు నివాళి అర్పించిన మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్ జనవరి 17:   *"నందమూరి తారక రామా రావు"*  వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్, మాజీ శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి,  హైదరాబాద్ లో ని ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళి అర్పించారు.    మాజీ మంత్రి.రాజేశం గౌడ్"
Read More...

నిజాంపేట లో ఘనంగా ఎన్​ టీ ఆర్​ వర్దంతి

నిజాంపేట లో ఘనంగా ఎన్​ టీ ఆర్​ వర్దంతి నిజాంపేట లో ఘనంగా ఎన్​ టీ ఆర్​ వర్దంతి సికింద్రాబాద్, జనవరి 18 (ప్రజామంటలు): దివంగత మాజీ ముఖ్యమంత్రి, అలనాటి గొప్ప నటుడు నందమూరి తారకరామారావు వర్థంతిని శనివారం  సిటీ లోని నిజాంపేట లో ఎన్టీఆర్​ అభిమానులు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట లోని ఎన్టీఆర్​ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత కోలీ( ముదిరాజ్​)...
Read More...
Local News 

అన్న ఎన్టీఆర్​ కు తమ్ముళ్ళ ఘన నివాళులు

అన్న ఎన్టీఆర్​ కు తమ్ముళ్ళ ఘన నివాళులు అన్న ఎన్టీఆర్​ కు తమ్ముళ్ళ ఘన నివాళులు  * పద్మారావునగర్​, సీతాఫల్మండిలో ఎన్టీఆర్​ వర్ధంతి సికింద్రాబాద్​, జనవరి 18 ( ప్రజామంటలు): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని శనివారం పద్మారావు నగర్ చౌరస్తా వద్ద ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.  ప్రముఖ న్యాయవాది గంధం గురుమూర్తి, సికింద్రాబాద్​ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ...
Read More...