ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు

On
ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అలిశెట్టి  ప్రభాకర్ జయంతి  వేడుకలు

  జగిత్యాల/గొల్లపల్లి జనవరి 10 ప్రజా మంటలు

జగిత్యాల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి- వర్ధంతి రోజును పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ కుమార్  అధ్యక్షతన తెలుగు శాఖ విభాగం ఆద్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఇట్టి కార్యక్రమంలో అలిశెట్టి రచనలపై తెలుగు విభాగం విద్యార్థులు సమీక్ష నిర్వహించారు ఇట్టి సమీక్షలో అలిశెట్టి ప్రభాకర్ అనేక కవితలను,జీవిత విశేషాలను విద్యార్థులు మరొకసారి గుర్తు చేసుకున్నారు.

అలిశెట్టి ప్రభాకర్ ఎంతో చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ తన యొక్క కవితలు సమాజం పై ఎంతో ప్రభావం చూపాయని కళాశాల ప్రిన్సిపల్ అశోక్  తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఏ.శ్రీనివాస్ ,తెలుగు విభాగం అధ్యక్షులు సురేందర్ , పీజీ కళాశాల సమన్వయకర్త గోవర్ధన్,అధ్యాపకులు  పి.రాజు,సాయి మధుకర్, కే.శ్రీనివాస్.తెలుగు విభాగం అధ్యాపకులు గణపతి,ప్రతిభ,స్వరూప రాణి విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం

కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్త దంపతులు
Read More...
National  State News 

ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు

ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు భువనేశ్వర్ జనవరి 10: ప్రవాసీ భారతీయ దినోత్సవ వేడుకలు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించగా, శుక్రవారం ముగింపు కార్యక్రమంలో  భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొన్నారు. బిజెపి ఏపీ ఇంచార్జ్ డొక్కా...
Read More...
Local News  State News 

రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి

రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతారం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి  చెందారు. ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన భూత గడ్డ అరవింద్, బత్తుల సాయి...
Read More...
Local News 

ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్​  * 350 మందికి వైద్య పరీక్షలు

ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్​  * 350 మందికి వైద్య పరీక్షలు ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్​  * 350 మందికి వైద్య పరీక్షలు సికింద్రాబాద్​, జనవరి 10 ( ప్రజామంటలు): సికింద్రాబాద్​ సీతాఫల్‌మండి డివిజన్‌ శ్రీనివాసనగర్‌ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో  కేఎం క్లినిక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది. కేఎం క్లినిక్‌ నిర్వాహకుడు, వాస్కులర్‌...
Read More...
Local News 

ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల 

ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల  ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల  ధర్మపురి జనవరి 10: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం లో లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , డిసిఎంఎస్...
Read More...
Local News 

మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు

మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు    జగిత్యాల జనవరి 10: మహిళ,అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఈ జగిత్యాల జిల్లా లోని సమీకృత కార్యాలయాల సమూహం వద్ద ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు.కార్యక్రమంలో మహిళల ఉద్యోగినిలు ఎంతో ఉత్సాహంగా,సృజనాత్నకతతో మరియు సందేశం తో...
Read More...
Local News 

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి జగిత్యాల జనవరి 10: పట్టణంలోని 8వ వార్డ్ గోత్రాల కాలనీలో సంక్రాంతి సందర్భంగా 8వ వార్డ్ బిజెపి నాయకులు మామిడాల కవిత రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...
Read More...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వేలేరు మండలంలోని ఇచ్చులపల్లె (కన్నారం) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మిడిదొడ్డి స్వామి రాజు (48) హనుమకొండలో చదువుతున్న పిల్లలను సంక్రాంతి సెలవులకు తీసుకురావడానికి బైక్ పై మల్లారం గ్రామ శివారులో కొత్తకొండ నుండి అతివేగంగా వస్తున్న...
Read More...
State News 

వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి

వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి కలెక్టర్ల  సమావేశంలో ముఖ్యమంత్రి   ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ జనవరి 10: వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలనీ,వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదనీ,అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని కలెక్టర్ల  సమావేశంలో ముఖ్యమంత్రి   ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రియల్ భూములు,...
Read More...
Local News  State News 

ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జనవరి 10: రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  ప్రత్యేకంగా...
Read More...
Local News 

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) : మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన కనకం నాగయ్య (65) శుక్రవారం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. పోలీసుల వివరాలు మేరకు నాగయ్య గత 2 సం.ల నుండి అదే గ్రామానికి చెందిన బొక్కల ఇంద్రసేనా రెడ్డి బావి వద్ద వ్యవసాయ పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా మొక్క...
Read More...
Local News  State News 

ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ  అశోక్ కుమార్

ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ  అశోక్ కుమార్ ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల జనవరి 10: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని  జిల్లా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి  ప్రశాంతంగా నిర్వహించారని  జిల్లా ఎస్పీ...
Read More...