ధర్మపురి సాయీ సామీరీ హాస్పిటల్లో యురాలజీ, రేడియాలజీ  విభాగం ప్రారంభం 

On
ధర్మపురి సాయీ సామీరీ హాస్పిటల్లో యురాలజీ, రేడియాలజీ  విభాగం ప్రారంభం 

ధర్మపురి సాయీ సామీరీ హాస్పిటల్లో యురాలజీ, రేడియాలజీ  విభాగం ప్రారంభం 

ధర్మపురి నవంబర్ 14:
ధర్మపురి పట్టణంలోని శ్రీసాయి సామీరి దవాఖాన లో పట్టణ ప్రజలతోపాటు, చుట్టుపక్కల ప్రజల సౌకర్యార్థం యూరాలజీ మరియు రేడియాలజీ ఈరెండు విభాగాలను  పుర ప్రముఖులు శ్రీమతి సంగి సత్తెమ్మ గారు, పీసీసీ సభ్యులు కాంగ్రెసు యువనేత సంగనభట్ల దినేష్, ఇందారపు రామన్న, కొల్లు రాజు ఇతర ప్రముఖులచే   గురువారం నాడు ప్రారంబించబడినది.
ఈ విభాగాలలో అత్యంత నైపుణ్యం,అనుభవం కలిగిన డాక్టర్లు  పానుగంటి వివేక్ శర్మ, డాక్టర్ సుజిత్, ప్రతి వారం వచ్చి సేవలందిస్తారు. ప్రజలందరూ  అవకాశమును సద్వినియోగం చేసుసుకోవాలని యాజమాన్యం కోరారు.
             

Tags