తెలంగాణలో  గవర్నర్​ జిష్ణు దేవ్‌ వర్మ  వివరాల సేకరణతో ఇంటింటి సర్వేకు శ్రీకారం

On
తెలంగాణలో  గవర్నర్​ జిష్ణు దేవ్‌ వర్మ  వివరాల సేకరణతో ఇంటింటి సర్వేకు శ్రీకారం

తెలంగాణలో  గవర్నర్​ జిష్ణు దేవ్‌ వర్మ  వివరాల సేకరణతో ఇంటింటి సర్వేకు శ్రీకారం 

హైదరాబాద్ నవంబర్ 09:

సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్​ జిష్ణు దేవ్‌ వర్మ గారి వివరాల సేకరణతో అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. 

ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ ​కుమార్ సుల్తానియా, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, జిల్లా కలెక్టర్​ అనుదీప్ ​తో పాటు ఇతర అధికారులు గవర్నర్ 

వివరాలను నమోదు చేశారు.

Tags