ప్రజల సమస్యలను పరిష్కరించాడమే నా లక్ష్యం -కార్పొరేటర్ కంది శైలజ
On
ప్రజల సమస్యలను పరిష్కరించాడమే నా లక్ష్యం
-కార్పొరేటర్ కంది శైలజ
సికింద్రాబాద్ నవంబర్ 19 (ప్రజామంటలు):
ప్రజల సమస్యలను పరిష్కరించాడమే తన లక్ష్యమని సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం ఎల్.ఎన్ నగర్ లో నూతనంగా నిర్మించిన పవర్ బోర్ పనులను ఆమె ప్రారంభించారు. ఆమె వెంట మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, శ్రీధర్, బాబు, జగన్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు
-----------
-ఫోటో.
Tags