వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఎన్నికలు ఏకగ్రీవం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు) :
జిల్లా వెలమ సంక్షేమ మండలి ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు కొలుగురి దామోదర్ రావు కొండపలకల వెంకటేశ్వరరావు, చీటీ రామకృష్ణారావు, పునుగోటి వెంకటేశ్వరరావు తెలిపారు.
- అధ్యక్షులుగా అయిల్నేని సాగర్ రావు,
- ప్రధాన కార్యదర్శిగా దన్నపునేని వేణుగోపాలరావు,
- కోశాధికారిగా వేన్నమనేని కృష్ణారావు
- ఉపాధ్యక్షులు బండారి దివాకర్ రావు
- సురికగినేని కమలాకర్ రావు ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా
- ఇమ్మనేని ప్రశాంత రావు ఐల్నేని, రవీందర్రావు కార్యవర్గ సభ్యులుగా
- యాచమనేని అజయ్ రావు, తాండ్ర అనిల్ రావు, మేనేని ప్రవీణ్ రావు, కల్వకుంట్ల రాముప్రసాద్ రావు, పునుగోటి సురేందర్ రావు, మెనేని సురేందర్ రావు,
- మహిళా కార్యవర్గ సభ్యులుగా బోయిన్పల్లి హరిప్రియ, బల్మురి సరళ, ఐల్నేని శ్రీలత తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గాన్ని పలువురు కుల బాంధవులు అభినందనలు తెలిపారు.
Tags