నేను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నాను  ఎమ్మెల్యే డా సంజయ్

గంగారెడ్డి హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రకటన 

On
నేను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నాను   ఎమ్మెల్యే డా సంజయ్

నేను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నాను 
గంగారెడ్డి హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు 
ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రకటన 
 
జగిత్యాల  అక్టోబర్ 23 (ప్రజా మంటలు) :  
 
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులని మాట్లాడుతున్నారు.
నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనేదే నా యోచన అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  అన్నారు.
 
జగిత్యాల నియోజకవర్గంలో నిన్నట్నంచి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరం, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
 
ఈ హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడై ఉండి జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరం, దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..
గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్న వారితో నా హస్తమున్నదని జీవన్ రెడ్డి మాట్లాడించడం చాలా దురదృష్టకరం అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
 
ఇవాళ ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డీది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసు... 
నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డి ది..
ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యి, నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ  ఫిరాయించి, ఆనాడు ఎన్టీఆర్ ను ఏకాకిని చేసిండు జీవన్ రెడ్డి.
 
స్వాతంత్ర్యం రాక ముందు నుంచే మేం కాంగ్రెస్ వాదులం,  కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్రబిందువు మా ఇల్లు..మా కుటుంబం. అని ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. 
Tags

More News...

National  International  

అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్లలో ప్రత్యక్షంగా పాల్గొన్న క్రిస్టి నోయెమ్

అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్లలో ప్రత్యక్షంగా పాల్గొన్న క్రిస్టి నోయెమ్ అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్లలో ప్రత్యక్షంగా పాల్గొన్న క్రిస్టి నోయెమ్ న్యూయార్క్ జనవరి 28: హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్లలో ప్రత్యక్షంగా పాల్గొనడం అందరినీ ఆశ్చర్య పరిచింది. "ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరోసారి చట్ట అమలులో ఉన్న మన ధైర్యవంతులైన పురుషులు మరియు మహిళలు తమ ఉద్యోగాలను చేయడానికి మరియు మన...
Read More...
Local News 

హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు, రెండు వేల జరిమానా

హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు, రెండు వేల జరిమానా హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు, రెండు వేల జరిమానా ఇబ్రహీంపట్నం జనవరి 28 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలో 2017లో వర్ష కొండ గ్రామానికి చెందిన రేగుంట చిన్న లక్ష్మయ్య @ లస్మయ్య, అదే గ్రామానికి చెందిన సల్వాల రాజేందర్ అనే వ్యక్తిపై భూతగాదా నేపథ్యంలో గొడ్డలితో...
Read More...
National  International   State News 

చైనా విడుదల చేసిన డీప్ సీక్ ఏ ఐ టెక్ ప్ర పంచాన్ని కుదిపేస్తోంది

చైనా విడుదల చేసిన డీప్ సీక్ ఏ ఐ టెక్ ప్ర పంచాన్ని కుదిపేస్తోంది చైనా విడుదల చేసిన డీప్ సీక్ ఏ ఐ tek ప్రపంచాన్ని కుదిపేస్తోంది   అమెరికా దిగ్గజలకు చుక్కలు చూపిస్తున్న  చైనా న్యూ ఢిల్లీ జనవరి 28: చైనా విడుదల చేసిన డీప్ సీక్.. టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. తన లేటెస్ట్ ఏఐ మోడల్ ఆర్1తో పెద్ద పెద్ద కంపెనీల షేర్లనే కుదిపేసింది.గత వారం, చైనీస్...
Read More...
National  Filmi News 

నాగ చైతన్య, సాయి పల్లవిల "తండేల్" ఫిబ్రవరి 7న విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవిల నాగ చైతన్య, సాయి పల్లవిల "తండేల్" ఫిబ్రవరి 7న విడుదల హైదరాబాద్ జనవరి 28: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన దాండేల్ సినిమా ట్రైలర్ విడుదలైంది.తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటీనటులలో ఒకరైన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటీనటులలో ఒకరైన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా...
Read More...
National  Sports 

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోవడంపై  జహ్రీత్ బుమ్రా ఓపెన్!

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోవడంపై  జహ్రీత్ బుమ్రా ఓపెన్! ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోవడంపై  జహ్రీత్ బుమ్రా ఓపెన్! న్యూ ఢిల్లీ జనవరి 28: భారత ఫాస్ట్ బౌలర్ జస్త్రీత్ బుమ్రా ICC యొక్క సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. అలాగే గతేడాది టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు....
Read More...
National  State News 

నిందితులకు వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా పోలీసులు నోటీసులు అందించలేరు: సుప్రీంకోర్టు

నిందితులకు వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా పోలీసులు నోటీసులు అందించలేరు: సుప్రీంకోర్టు నిందితులకు వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా పోలీసులు నోటీసులు అందించలేరు: సుప్రీంకోర్టు న్యూ ఢిల్లీ జనవరి 28; క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 కింద నిందితులకు WhatsApp లేదా ఇతర ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా పోలీసులు నోటీసులు అందించలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా...
Read More...
Local News 

కేంద్ర మంత్రి బండిసంజయ్​ దిష్టిబొమ్మ దహనం

కేంద్ర మంత్రి బండిసంజయ్​ దిష్టిబొమ్మ దహనం కేంద్ర మంత్రి బండిసంజయ్​ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్​, జనవరి 28 ( ప్రజామంటలు ) : దివంగత ప్రజా గాయకుడు గద్దర్​ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్​ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మంగళవారం బన్సీలాల్​ పేట కాంగ్రెస్​ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డివిజన్​ లోని జబ్బర్​ కాంప్లెక్స్​...
Read More...
Local News  State News 

నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరు - నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరు - నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరు - నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ జనవరి 28: నల్లగొండ కాంగ్రెస్ కుక్క మూతి నేతలు, ఆకు రౌడీలు మనల్ని ఏమీ చేయలేరని నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.     ఈ...
Read More...
Local News 

టీడీఎప్​ ఆధ్వర్యంలో సైన్స్​ ల్యాబ్​ ఆన్​ వీల్స్​ ప్రారంభం

టీడీఎప్​ ఆధ్వర్యంలో సైన్స్​ ల్యాబ్​ ఆన్​ వీల్స్​ ప్రారంభం టీడీఎప్​ ఆధ్వర్యంలో సైన్స్​ ల్యాబ్​ ఆన్​ వీల్స్​ ప్రారంభం సికింద్రాబాద్​, జనవరి 28 ( ప్రజామంటలు ): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు ప్రాక్టికల్ లెర్నింగ్ అనుభవాలను ప్రోత్సహించడానికి రెండవ సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ వ్యాన్‌ను  ప్రారంభించింది. ఈమేరకు ఇందుకు సంబందించిన వివరాలను టీడీఎఫ్​ ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్​...
Read More...
Local News  State News 

ప్రజావాణితో పదేళ్ల బాలుడికి పునర్జన్మ  కాలేయ మార్పిడికి రూ. 10.50 లక్షలు మంజూరు

ప్రజావాణితో పదేళ్ల బాలుడికి పునర్జన్మ  కాలేయ మార్పిడికి రూ. 10.50 లక్షలు మంజూరు ప్రజావాణితో పదేళ్ల బాలుడికి పునర్జన్మ  కాలేయ మార్పిడికి రూ. 10.50 లక్షలు మంజూరు దినసరి కూలీ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజావాణి  హైదరాబాద్ జనవరి 28: ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా పదేళ్ల బాలుడు చింతకింది విశాల్ కు పునర్జన్మ లభించింది.మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణిలో ఆ బాలుడు...
Read More...
Local News 

వీధి వ్యాపారులను కనికరించండి... * డీజీపీ కి వినతి

వీధి వ్యాపారులను కనికరించండి... * డీజీపీ కి వినతి వీధి వ్యాపారులను కనికరించండి...* డీజీపీ కి వినతి సికింద్రాబాద్, జనవరి 28 (ప్రజామంటలు): హైదరాబాద్​ నగరంలో  ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ పేరుతో వీధి వ్యాపారులను రోడ్డు పలు చేస్తున్న చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ  జీతేందర్ కు లష్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధి బృందం మంగళవారం వినతిపత్రం...
Read More...
Local News 

ట్రాఫిక్​ రూల్స్​ పాటించండి...క్షేమంగా గమ్యం చేరండి..  *  జేటీసీ రమేశ్​

ట్రాఫిక్​ రూల్స్​ పాటించండి...క్షేమంగా గమ్యం చేరండి..  *  జేటీసీ రమేశ్​ ట్రాఫిక్​ రూల్స్​ పాటించండి...క్షేమంగా గమ్యం చేరండి..  *  జేటీసీ రమేశ్​ సికింద్రాబాద్​ జనవరి 28 (ప్రజామంటలు) : ప్రతి ఒక్కరు ట్రాఫిక్​ రూల్స్​ తూచ తప్పకుండా పాటించాలని జాయింట్ ట్రాన్స్​ఫోర్ట్​ కమిషనర్​ రమేశ్​ సూచించారు. మంగళవారం పద్మారావునగర్​ లోని సర్దార్​ పటేల్​ కాలేజీలో  కాలేజీల ఎన్​సీసీ కేడట్లకు జాతీయ రహదారి భద్రత మాసం సందర్బంగా ట్రాఫిక్​...
Read More...