యూ ఏ ఈ లో క్షమాభిక్ష ముగియడానికి రెండు రోజులే మిగిలింది    

On
యూ ఏ ఈ లో క్షమాభిక్ష ముగియడానికి రెండు రోజులే మిగిలింది    

యూ ఏ ఈ లో క్షమాభిక్ష ముగియడానికి రెండు రోజులే మిగిలింది    
దుబాయ్ అక్టోబర్ 29:
యు ఏ ఈ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చే యూఏఈలో క్షమాభిక్ష కార్యక్రమం రెండు రోజుల్లో ముగియనుందని, క్షమాభిక్ష వ్యవధిని పొడిగించబోమని అధికారులు స్పష్టం చేశారు.

సెప్టెంబరు 1న ప్రారంభమై అక్టోబర్ 31, 2024న ముగిసే ఈ క్షమాభిక్షలో పదివేల మంది వీసా స్టేటస్‌ని క్రమబద్ధీకరించుకోవడం లేదా దేశం విడిచి వెళ్లడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) UAEలోని వ్యక్తులను క్షమాభిక్ష ప్రయోజనాన్ని పొందేలా ప్రోత్సహించడానికి అనేక అదనపు సౌకర్యాలను కూడా ప్రకటించింది. 

IMG_20241029_195947

అక్రమంగా ఆ దేశంలోకి వచ్చిన వారికి, వీసా గడువు పూర్తయిన వారికి వీసా రెన్యువల్ చేయించుకోవడానికి వీసా కేంద్రాలలో వాళింటీర్లు కార్మికులకు సహాయం చేస్తున్నారు.

Tags