సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ మండల్ జనరల్ సెక్రటరీ గా రాపర్తి వినయ్ కుమార్ నియామకం.

On
సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ మండల్ జనరల్ సెక్రటరీ గా రాపర్తి వినయ్ కుమార్ నియామకం.

హైదరాబాద్ నవంబర్ 04 (ప్రజా మంటలు) : 

సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ మండల్ చైర్మన్ గా జగిత్యాల కు చెందిన మాడి శెట్టి సతీష్ మరియు అదే పట్టణానికి చెందిన రాపర్తి వినయ్ కుమార్ ని జనరల్ సెక్రటరీ గా, టి.లక్ష్మీనారాయణ ను వైస్ చైర్మన్ గా నియమిస్తూ ఇద్దరికి జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ నియామక పత్రాన్ని అందించినట్లు ఒక ప్రకటనలో తెలియజేసారు.

ఈ నియామకం పట్ల వారి కుటుంబ సభ్యులు, బంధువులు తోటి మిత్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Tags