కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
రాయికల్ అక్టోబర్ 26 (ప్రజా మంటలు) :
మండలంలోని, ఆదివాసీ గిరిజన గ్రామమైన జగన్నాథ్ పూర్ లో ప్రభుత్వ వైద్యులచే కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. దాదాపు 85మంది అనారోగ్యం తో భాధ పడుతుండగా వారికి రక్త పరీక్షలు నిర్వహించి, వారికి వైద్యులు మందులు ఇవ్వడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ నాయకుడైన పరాచ. శంకర్ వైద్యులను సంప్రదించగా వెంటనే స్పంధి%శీ%చి మా గ్రామానికి ఉచిత వైద్య శిభిరం నిర్వహించి నందుకు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, డాక్టర్. సతీష్ కుమార్ గారు, హెచ్. ఇ. ఓ. సాగర్ ర్వా, సూపర్ వైజర్. శ్రీనివాస్, యల్. టీ. రాజమని, యమ్. యల్. హెచ్. పి. రaాన్సీ, ఏ.ఎన్. ఎమ్. పుష్పలత, ఆశ. వర్కర్. సింధూజ, అంగన్వాడీ టీచర్. ప్రభావతి,మాజీ సర్పంచ్. ఆత్రం. భగవంత్ ర్వా, పటేల్, సుధాకర్, కాంగ్రేస్ పార్టీ నాయకులు పరాచ. శంకర్, మారుతి, రాజు, భీర్షా, సిడం. భీమ్, సూర్య, నగేష్, తదితరులు పాల్గొన్నారు.