మేడ్చల్ జిల్లాలో ఎసిబి కి చిక్కిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్
On
మేడ్చల్ జిల్లాలో ఎసిబి కి చిక్కిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్
హైదారాబాద్ జులై 23:
ఒక వ్యక్తికి అందిన ఇంజక్షన్ ఆర్డర్‌ను రద్దు చేయడం కోసం "దమ్మాయిగూడ మునిసిపాలిటీ తరపున కౌంటర్ దాఖలు చేయటానికి & స్టాండింగ్ కౌన్సిల్‌కు పంపడానికి" మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని "దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ - ఎస్.రాజ మల్లయ్య"ను ₹30,000/- లంచం తీసుకుండంగా వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు. ఇతను ₹50,000/- లంచంగా డిమాండ్ చేసి అందులో భాగంగా మొదటి విడుతగా ₹20,000/- స్వీకరించాడు.
Tags