పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత - జీవన్ రెడ్డి, ఆడువల జ్యోతి

On
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత - జీవన్ రెడ్డి, ఆడువల జ్యోతి

పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత

వనమహోత్సవంలో ప్రజలు భాగస్వాములు కావాలి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు) :


ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు  కావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న వనమహోత్స కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

జిల్లా కేంద్రంలో ఈద్గా దగ్గర  ఐపిఎస్  పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.

అనంతం ఛైరపర్సన్ మాట్లాడుతూ.. 
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. 

వన మహోత్సవానికి సరిపడా మొక్కలు అందుబాటు లో ఉంచుకోవాలని, ప్రజలకు అవసరమైన మొక్కలు అందించి ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాలో నాటేలా చూడాలన్నారు. నాటిని వాటి సంరక్షణ గురించి తెలియజేయాలని ఆదేశించారు. పెరిగిన మొక్కలు నరికి వేయడం వల ను ప్రకృతికి నష్టం జరుగుతుందని, పట్టణంలో చెట్లను నరికి వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. 
మొక్కలు నాటడడంతో ప్రకృతిని కాపాడినవారువుతారని పేర్కొన్నారు. 
ఈకార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్స్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం కౌన్సిలర్ దుర్గయ్య స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.

Tags