ఇంటర్ స్ప్లమెటరీ ఫలితాల్లో 50 % పైగా పాస్- నోడల్ అధికారి నారాయణ
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు
ఫస్ట్ ఇయర్ జనరల్ 65. 57%
సెకండ్ ఇయర్ జనరల్ 50. 06% నోడల్ అధికారి బి నారాయణ
జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు )
గత మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు జిల్లాలో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 3776 మంది పరీక్షలు రాయగా 2476 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65.57% ఉత్తీర్ణత సాధించారు
సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 2391 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1197 మంది విద్యార్థులు (50.06%)
ఉతీర్ణత సాధించారు.మార్చి ఫలితాలతో కలుపుకొని సెకండ్ ఇయర్ జనరల్ లో 85.14% మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలు 89.6% బాలురు 78.73% ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 381 మంది విద్యార్థులకు గాను 182 మంది విద్యార్థులు ఉత్తీర్ణత [47.77%)సాధించారు ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 435 మంది విద్యార్థులకు గాను 199 మంది (45.75%) ఉతీర్ణత సాధించారు ఒకేషనల్ విభాగంలో మార్చి ఫలితాలతో కలుపుకొని 1045 మంది విద్యార్థులకు గాను 783 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 74.92% ఉత్తీర్ణత సాధించారు.
వీరిలో బాలురు 66.14% మరియు బాలికలు 89.02% ఉత్తీర్ణులయ్యారు ఎవరైనా విద్యార్థులు మార్కులు తక్కువగా
వచ్చాయని నిరాశ పడవద్దని ఇంటర్ విద్య నోడల్ అధికారి బి నారాయణ తెలిపారు.
రీకౌంటింగ్,రీ వెరిఫికేషన్ పి చెల్లించుటకు చివరి తేదీ 29.06.2024.తమ జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్ లేదా రీ- కౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు నిర్ణీత ఫీజును ఆన్లైన్ ద్వారా ఈనెల 29.06.2024 లోగా చెల్లించాలని ఒక ప్రకటనలో తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
