విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరా అంతరాయం.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మెట్ పల్లి మే 15 ( ప్రజా మంటలు ) :
ఋతుపవనాలు ప్రవేశిస్తున్న దృష్ట్యా ముందస్తు విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో వివిధ 33కెవి ఫీడర్లకు విద్యుత్ సరఫరా లో అంతరయాలు ఉంటాయని మెట్పల్లి ఏడిఈ మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాబోయే వర్షాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరా కొరకు మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల వివిధ 33 కెవి లైన్ ల కింద పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడానికి మరియు వంగిన స్తంభాలు, వేలాడే లైన్లు సరిచేయడానికి, తెగిన స్టే వైరు సరిదిద్దడానికి
- ఈనెల17న జగ్గసాగర్, వెల్లుల్ల సబ్ స్టేషన్లు,
- 18న కోనరావుపేట వేంపేట, చెవులమద్ది, మెట్పల్లి టౌన్,
- 19న ఆత్మకూర్,
- 20న మేడిపల్లి పడమర, వెంకటరావుపేట, బండలింగాపూర్, మెట్లచిట్టాపూర్, అమ్మక్కపేట, డబ్బా వాటర్ గ్రిడ్ సబ్ స్టేషన్ లకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడనున్నది.
కావున వినియోగదారులు సహకరించవలసిందిగా ఏడిఈ మనోహర్ కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం
Published On
By Siricilla Rajendar sharma

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి
Published On
By ch v prabhakar rao

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..
Published On
By ch v prabhakar rao

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
Published On
By ch v prabhakar rao

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
Published On
By ch v prabhakar rao

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.
Published On
By ch v prabhakar rao

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు
Published On
By ch v prabhakar rao

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం
Published On
By ch v prabhakar rao

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
Published On
By Siricilla Rajendar sharma

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు
Published On
By Siricilla Rajendar sharma

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం
Published On
By Siricilla Rajendar sharma

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
Published On
By ch v prabhakar rao
