కుమారి సంగనభట్ల ప్రతీక్షకు ప్రతిభా పురస్కారం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
ధర్మపురి మే 12( ప్రజా మంటలు)
ధర్మపురి పట్టణానికి చెందిన ఆంగ్లో వేదిక్ పాఠశాలలో 2023- 24 విద్యా సంవత్సరంలో ఎస్ ఎస్ సి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంగనభట్ల ప్రతీక్షకు శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వారిచే సోమవారం ప్రతిభా పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రతీక్ష తల్లిదండ్రులు సంగనభట్ల శ్రీనివాస్ ప్రతిభ మరియు నిత్యాన్నదాన సత్రం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తమ పాఠశాల నుండి 10/10 జిపిఏ సాధించిన సందర్భంగా కుమారి ప్రతీక్షను పాఠశాల కరస్పాండెంట్ సంగనభట్ల దినేష్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ అడ్లూరి పాఠశాల కరస్పాండెంట్ కు, 10 / 10 జి పి ఏ సాధించిన కుమారి ప్రతీక్షకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
