లక్ష్మీపూర్ అంగన్వాడిలో పోషణ పక్షం కార్యక్రమం
గొల్లపల్లి ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు మిల్లెట్స్ చిరుధాన్యాలు మొలకెత్తిన విత్తనాలు స్థానికంగా దొరికే ఆకుకూరలు కూరగాయల లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు ప్రతినెల క్రమం తప్పకుండా బరువు చూయించుకోవాలని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఐరన్ కాల్షియం మాత్రలు అవసరం మేరకు తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని సూపర్వైజర్ జానకి తెలిపారు.
గర్భిణులకు శ్రీమంతాలు ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి హాజరైన చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ మాట్లాడుతు బాల్య వివాహాల గురించి మాట్లాడుతూ ఆడవారికి 18 సంవత్సరాలు మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. మరియు అనాధ పిల్లల పోషణ గురించి అలాగే బాల కార్మికుల సంరక్షణ గురించి1098పై తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జానకి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ పంచాయతీ కార్యదర్శి జీవన్ అంగన్వాడి టీచర్లు ఏం. స్వప్న ఎం. తిరుమల ఆశాలు రాధా, లక్ష్మి తల్లులు కిశోర బాలికలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
