బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గుంటి మల్లికార్జున్
సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు)
సనత్ నగర్ మాదిగ జేఏ సి ఆధ్వర్యంలో గుంటి మల్లికార్జున్ ను ఘనంగా సన్మానించారు
సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గా ఎన్నికైన న్యాయవాది గుంటి మల్లికార్జున్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి, జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాగల నాగేశ్వరరావు, తెలంగాణ ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అగ్రిప్ప, ఉద్యోగ విభాగం నాయకుడు స్వరన్ రాజ్, సనత్ నగర్ మాదిగ జేఏసీ నాయకులు కురుమ లక్ష్మీపతి, మాచర్ల ప్రభాకర్, కుర్మ మహేందర్, బట్టు కృష్ణ,రాపాక అశోక్, త్రిశూల్ శ్రీకాంత్, బిజెపి నాయకులు కేఎం కృష్ణ, వై సురేష్ కుమార్, ఎస్సార్ మల్లేష్ ,కే కృష్ణ,ఎం. శ్రీనివాస్, ఏసూరి సదానందం, బి.సాయిరాం, తుమ్మ శ్రీకాంత్,భీమ్ రావు, రమణ, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్, దుర్గాలు, కోటేశ్వరరావు, హరి, శ్రావణ్ కుమార్, బిఆరెస్ నాయకులు ఎర్ర విజయ్ శంకర్, అచ్చ, బండారి శివకుమార్,జి. నరేష్, విజయ్ పాల్, దాస్ పూల మాలలు, శాలువాలలతో ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
