మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఎప్రిల్ 03:
జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022.23, 2023.24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.
గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన భత్యాలు గత రెండేళ్లుగా అందలేదని ఉపాధ్యాయులు మూల్యాంకన విధులకు హాజరు కావడానికి సుముఖంగా లేరని జిల్లా విద్యాధికారి కె . రాము గారు మరియు అదనపు కలెక్టర్ గార్ల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న ఇట్టి బత్యాలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అదరపు కలెక్టర్ బి ఎస్ లత అన్నారు.
ఈ మేరకు సంబంధిత రాష్ట్ర అధికారులతో మాట్లాడారు.. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయిస్తామన్నారు.. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేటు అధ్యక్షులు అయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్
.jpg)
చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి
.jpg)
మహాంకాళి ఠాణాలో కోఆర్డినేషన్ మీటింగ్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
