జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

On
జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

ప్రదర్శన ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము

జగిత్యాల ఎప్రిల్ 03:

 సూర్య గ్లోబల్ స్కూల్ లోనిర్వహించిన దేశ ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలిచే సంస్కృతి, నాగరికత అంశాల ప్రదర్శనతో చిన్నారులు అలరించారు.

 జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్యా గ్లోబల్‌ స్కూల్‌ లో గురువారం విద్యార్థులు భారతీయ సంస్కృతి-నాగరికతల వైభవాన్ని కండ్లకు కట్టేలా పలు అంశాలను ప్రదర్శింపజేసి అందరిని విస్మయానికి, గురి చేశారు. 


భిన్నత్వంలో ఏకత్వంకు ప్రతీకగా నిలిచే భారతీయ సంస్కృతిక అంశాలను రాష్ట్రాల వారిగా పిల్లలు ప్రదర్శించారు.పిల్లల్లో జ్ఞాన ఆర్జన ఆసక్తిని పెంచిన పాఠశాల యాజమాన్యంకు అభినందనలు అన్నారు. జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు దేశంలోని అన్ని రాష్ట్రాల వేషధారణతో ఆ రాష్ట్రాల ప్రాముఖ్యతను తెలియజేయడం అద్భుతమన్నారు. 

 గుజరాతీ వేషధారణతో పాటు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన గర్భా, డాండియా నృత్యాలను ప్రదర్శిఃచారు, సోమనాథ్‌ ఆలయం, స్ట్యాచ్యూ ఆఫ్‌ యూనిటీ, గిర్‌ నేషనల్‌ పార్క్​‍ వంటి ప్రఖ్యాత నిర్మాణాల నమూనాలను ప్రదర్శించారు.

  ధోఖ్లా, థెప్లా, ఖామాన్‌ వంటకాలను సైతం వండి వడ్డించారు.  మన రాష్ట్రానికి చెందిన చార్మినార్‌, రామప్ప దేవాలయాల నమూనాలతో పాటు, బోనాలు, బతుకమ్మ, ప్రసిద్ధ ఆహారం -   సరకొర్ర బియ్యం, దోశ, హైదరాబాద్‌ బిర్యానిని రుచి చూపించారు. ఆంధ్రప్రదేశ్‌ -   తిరుమల తిరుపతి, విశాఖ బీచ్‌, కూచిపూడి నృత్యం, గుత్తివంకాయ కూర, తమిళనాడుకు చెందిన బృహదీశ్వరాలయం నమూనాతో పాటు,  భరతనాట్యం, ఇడ్లీ-సాంబార్‌ వంటకాలను ప్రదర్శించారు. కర్ణాటకలోని హంపి, మైసూర్‌ ప్యాలెస్ నమూనాలు, యక్షగానం ప్రదర్శన, బెంగళూరు బిర్యాని లాంటి వంటకాలను చేపట్టారు.

రాజస్థాన్‌కు చెందిన నిర్మాణాలైన జైపూర్‌ హవా మహల్‌, థార్‌ ఎడారి, ప్రసిద్ది చెందిన ఘూమర్‌ నృత్యం, దాల్‌ బాటీ చూర్మా వంటకాలను తయారు చేశారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన తాజ్‌ మహల్‌, కాశీ విశ్వనాథ్‌ మందిరం, కతక్‌ నృత్యం, అవధీ బిర్యానీ, పశ్చిమ బెంగాల్‌ -   సుందర్‌ బన్స్​‍, హౌరా బ్రిడ్జ్‍, రసగుల్లా, ఒడిసి నృత్యం, మహారాష్ర్టకు చెందిన గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, లవణీ నృత్యం, వడాపావ్‌ వంటకం, పంజాబ్‌కు చెందిన గోల్డెన్‌ టెంపుల్‌, భాంగ్రా డాన్స్​‍, మక్కీ రోటీ, సర్పనీరలాంటి వంటకాలను తయారు చేసి ఆతులకు వడ్డించారు. సాంస్కృతిక అంశాలతో పాటు, సాంకేతిక అంశాల ఘనతను సైతం ప్రదర్శించారు.

 గణిత శాస్త్రవేత్తల ప్రతిభ, ఆవిష్కరణలు, భౌతిక, రసాయన, జీవ, వృక్ష శాసా్త్రల్లోని ముఖ్యమైన ఫార్ములాలను పిల్లలు ప్రదర్శించారు. 

 మానవ దేహంలోని బ్లడ్‌ గ్రూప్‌లను వివరించడంతో పాటు, అక్కడికి వచ్చిన ఆతుల వద్ద నుండి బ్లడ్‌ సాంపిల్స్​‍ సేకరించి, రక్తనమూనాలను తెలియజేయడం అందరిని ఆశ్చర్యంతో పాటు, ఆనందానికి గురి చేసింది. వీటితో పాటు ఇస్రో, ఆటమిక్‌ సెంటర్‌ నమూనాలను సైతం చిన్నారులు రూపొందించారు. 

 సామాజిక జీవనంలో కీలక పాత్ర పోషించే పోలీసు, డాక్టర్‌, ఉపాధ్యాయుడు, సైనికుడు, న్యాయమూర్తి, ఇంజనీర్‌, ఆర్మీ స్పేస్ సెంటర్‌, రైతు, టైలర్‌, బ్యుటీషియన్‌ లాంటి వృత్తులను సైతం పిల్లలు సచిత్రంగా, సవివరణంగా సాంకేతిక వస్తు సామాగ్రీతో సహా ప్రదర్శింజేసి ఔరా అనిపించుకున్నారు.

IMG-20250403-WA0014 ఈ కార్యక్రమానికి హజరైన జిల్లా విద్యాధికారి కె. రాము మాట్లాడుతూ,  స్కూల్‌ యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ  వారి ప్రతిభను  గుర్తించి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం వల్ల పిల్లల్లో స్ఫూర్తిని నింపవచ్చునన్నారు. చిన్నవయసులోనే పిల్లలకు సాంసృతిక, నాగరికత అంశాలతో పాటు, సామాజిక అంశాలపై ఒక సృహా రావడం గొప్పవిషయమన్నారు.

 తెలంగాణ లోని వంటకాలు అభిరుచులను తెలియజేస్తూ 700 మంది చిన్నారులు ప్రదర్శించిన ఇవ్వడం చాలా అరుదైన అంశమన్నారు. చిన్నారులు  కాలిగ్రఫీ హ్యాండ్‌ రైటింగ్‌ , ఆర్ట్‍ అండ్‌ క్రాఫ్ట్‍ను వంటబట్టించుకొని, అందమైన జీవితానికి మార్గాలు వేసుకోవాలని కోరారు. 

ఇందులో శ్రీధర్ రావు, సీనియర్ పాత్రికేయులు సిరిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ బోయినిపెల్లి శ్రీధర్‌ రావు, డైరెక్టర్లు మంజుల రమాదేవి, హరిచరణ్‌ రావు, రజిత రావు, సుమన్‌ రావు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాలఏప్రిల్ 10(ప్రజా మంటలు)రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.10180 రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు....
Read More...
Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం  జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా గురువారం యాగశాల ప్రవేశం, మంటపస్తాపన ,అగ్ని మదనము...
Read More...
Local News 

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)ఈ నెల 27 న *చలో వరంగల్* సభకు జగిత్యాల నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)  జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు. గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి. గొల్లపల్లి ఎప్రిల్ 10 (ప్రజా మంటలు):   జగిత్యాల జిల్లాలోని ప్రింటర్ ఎలక్ట్రాన్ మీడియా  పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తా.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐజేయు) తొలి ప్రధాన...
Read More...
Local News 

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న హాజరైన సత్యం సీడ్స్ భాగస్వాములు
Read More...
Local News 

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు, యాదవ సంఘం డైరెక్టర్ మర్రి దేవరాజ్
Read More...
National  International  

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం డొమినికన్ మెరెంగ్యూ గాయకుడు రూబీ పెరెజ్, మాజీ MLB ఆటగాడు ఆక్టావియో డోటెల్ మరణం  మరణించిన వారిలో  ఒక అమెరికా పౌరుడు ఫ్యాషన్ డిజైనర్ మార్టిన్ పోలాంకో కూడా... శాంటో డొమింగో ఏప్రిల్ 10: కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో లోని ఒక నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోవడంతో మాజీ MLB...
Read More...

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్ కోయంబత్తూరు ఏప్రిల్ 10: కోయంబత్తూరు సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి బాలిక రుతుక్రమంలో ఉన్నందున తరగతి గది వెలుపల పరీక్ష కోసం కూర్చోబెట్టారుపిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009లోని సెక్షన్ 17 ప్రకారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు పాఠశాల కరస్పాండెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు కోయంబత్తూరు జిల్లాలోని...
Read More...
Local News 

చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు సికింద్రాబాద్ ఏప్రిల్ 10 (ప్రజామంటలు) : ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనలు నడిపిన వారి పై చట్టపరమైన చర్యలు  తప్పవని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు హెచ్చరించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి ప్రజలు నేరుగా అధికారులను కలవండి... సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్    సికింద్రాబాద్ ఏప్రిల్ 10 ( ప్రజామంటలు) :    తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యువతీ, యువకుల స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు  చేసుకునే వారు ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం దళారులను నమ్మవద్దని సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ సూచించారు....
Read More...
Local News 

మహాంకాళి ఠాణాలో  కోఆర్డినేషన్ మీటింగ్

మహాంకాళి ఠాణాలో  కోఆర్డినేషన్ మీటింగ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 10 ( ప్రజామంటలు) : హన్మాన్జయంతి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి పారవశ్యంతో జరుపుకోవాలని మహాంకాళి  ఏసీపీ ఎస్.సైదయ్య సూచించారు. గురువారం సికింద్రాబాద్ మహాంకాళి పోలీస్ స్టేషన్ లో హన్మాన్ జయంతి ఉత్సవాల నిర్వాహకులు, ఊరేగింపు, స్టేజీలు, ప్రసాదం పంపిణీ కేంద్రాల ఆర్గనైజర్లతో పోలీసులు కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. పోలీసులతో సహకరించి, ఉత్సవాలను...
Read More...