పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాలఏప్రిల్ 10(ప్రజా మంటలు)
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.10180 రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని జగిత్యాల రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేయడం జరిగింది.జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం
Published On
By Kasireddy Adireddy

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
Published On
By Siricilla Rajendar sharma

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష
Published On
By Siricilla Rajendar sharma

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి
Published On
By Special Reporter

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
Published On
By Vikranth sharma
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ
Published On
By Special Reporter

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు
Published On
By Special Reporter

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి
Published On
By Special Reporter
