పొగాకు ఉత్పత్తుల పట్టివేత
ప్రభుత్వాన్ని నిషేధిత ఉత్పత్తులను ఎవరు విక్రయించిన కేసు నమోదు చేస్తాం - సిఐ పులి రమేష్
భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు ) :
రూ 19,993 లా విలువైన పొగాకు ఉత్పత్తులను కొత్తకొండలో గురువారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించారు. కొత్తకొండ గ్రామంలో సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా, కొత్తకొండ పరిసరాలలో నమ్మదగిన సమాచారం మేరకు పొగాకు ఆటోను ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు ఉన్నట్లు కనుక్కున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకొండ గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ బాబా కొప్పూర్ గ్రామానికి చెందిన ఆకుల రవీందర్ వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేశాడు. వాటిని కొత్తకొండలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుందామని ప్లాన్ చేశాడు. కానీ అంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఆటోను సీజ్ చేసి, పొగాకు నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుమోటో కేసు నమోదు చేసినట్లు సిఐ పులి రమేష్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
