వైభవంగా సాగుతున్న శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవం భగవంతుని ఆరాధనతో సకల సంపదలు కల్గుతాయి
మానకొండూరు మార్చి 25(ప్రజా మంటలు)
మండలంలోని గంగిపల్లి గ్రామంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్ లో వైభవంగా భాగవత సప్తాహ మహోత్సవం సాగుతుంది. అభినవ శుఖ, పురాణ వాచస్పతి, శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాల ఆచారి భగవంతుని ఆరాధనతో సకల సంపదలు కలుగుతాయాని,పారాయణాల వలన ప్రశాంత చేకురుతుందని,ప్రజలలో ఆధ్యాత్మికత పెరిగితే లోకమంతా సుభిక్షంగా ఉంటుందని, ప్రవచనామృతం అందించారు.
. 28వ తేదీ శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు,తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు ఈ ప్రవచనం సాగుతుందని వైదిక నిర్వాహకులు జ్యోతిష్య వాస్తు పండితులు నమిలకొండ రమణాచార్యులు తెలియపరిచారు..
వంగపెల్లి సావిత్రమ్మ రమేష్ రావు రేణుక, దంపతులు రాంగోపాలరావు వర్షా దంపతులు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మరియు పండితులు రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, బ్రహ్మశ్రీ సిరిసిల్ల .రామ శర్మ ,నమిలకొండ రఘు రామాచార్యులు మొదలగు పండితులు పాల్గొన్నారు.
మాలోతు కవితా పూర్వ ఎంపీ తోపాటు
పలు ప్రాంతంల నుంచి వచ్చిన ప్రముఖులు భక్త జనబృందం భాగవత కథామృతాన్ని శ్రవణం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు, వారం రోజులపాటు తీర్థ ప్రసాదం అన్నదానం ఉంటుందని చక్కగా కథ శ్రవణాన్ని చేయాలని నిర్వాహకులు తెలియపరిచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
