టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం
సికింద్రాబాద్ మార్చి 15 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) అధ్వర్యంలో తూఫ్రాన్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం ఏర్పాటు చేసినట్లు టీడీఎప్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ లో టీడీఎఫ్ అనేక సేవా కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఉచిత టైలరింగ్ శిభిరాన్ని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నర్సిరెడ్డి ప్రారంభించారని తెలిపారు. యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సహాకారంతో తెలంగాణ అగ్రికల్చర్, వెల్ఫేర్ కమిషన్ మెంబర్ మార్కంటి భవాని చేతుల మీదుగా ఔత్సాహిక మహిళలకు ఉచిత టైలరింగ్ కిట్స్లను అందచేశారు. టీడీఎఫ్ వనిత ప్రాజెక్ట్ లో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి పథకాల కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. టీడీఎఫ్ మహిళ అద్యక్షురాలు టి.వాణి, వనిత, గడ్డం వాణి, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
