ధన్వంతరి ఆలయంలో కుంకుమ పూజలు
జగిత్యాల మార్చి 7(ప్రజా మంటలు)
శుక్రవారం రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో శుక్రవారం కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ధార ఒకర్ని సెలెక్ట్ చేసి వారికి అమ్మ వారి శేష వస్త్రంతో ఆలయ పూజారి అధ్వర్యంలో ఆశీర్వచనములతో సత్కరించడము జరుగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రసాధంగా మాతలకు సమర్పించ బడును.
ఈ విధంగా ప్రతి శుక్రవారం సూర్య ధన్వంతరి దేవాలయములో కుంకుమ పూజలు జరుగు చుండును.
దీనికి ఎలాంటి రుసుము లేదు.
కావలసిన పూజ సామాగ్రి దేవస్థానం వారు సమకూర్చ గలరు. మరియు రవాణా సౌకర్యం కలదు.
అధిక సంఖ్యలో భక్తులు మహిళా మణులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయ గలరు.
ఈ కార్యక్రమము నందు దేవాలయ ట్రస్ట్ ఫౌండర్ , చైర్మన్. డాక్టర్.వడ్లగట్ట రాజన
అద్యక్షులు.
పాల్తెపు శంకర్
ప్రధాన కార్యదర్శి.
వడ్లగట్ట శంకర్
ఆలయ పర్యవేక్షకులు.
*గట్టు రాజేందర్*.
ఆర్గనైజింగ్ సెక్రెటరి
*వొడ్నాల శ్రీనివాస్,*
ఆలయ అర్చకులు
*చిలుకముక్కు నాగరాజు* మరియు మహిళా సమితి సభ్యులు
*వొడ్నాల లత,* వడ్లగట్ట స్వాతి,
అన్నపూర్ణ,జయశ్రీ, గట్టు భారతి, విజయ, తార,రజిత పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
