ఎమ్మార్పీఎస్ ఉద్యమ అమరవీరులకు నివాళులు
సికింద్రాబాద్ మార్చి 01 (ప్రజామంటలు):
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అసువులు భాసిన మాదిగ అమరవీరులను స్మరిస్తూ సనత్ నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్, చాచా నెహ్రునగర్ లో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల వద్ద మాదిగ అమర వీరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ కార్యక్రమనికి విచ్చేసిన ఎస్ సి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మాట్లాడుతూ ఏ బి సి డి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ కొందరు, ఉద్యమ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో కొందరు అసువులు బాసారని ఏది ఏమైనప్పటికి మాదిగల అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు వర్గీకరణ సాధ్యమైందని, మాదిగ అమర వీరుల ఆత్మకు శాంతి కలగాలని, అమర వీరుల కుటుంబాలకు జాతి అండగా నిలిచి ఆదుకోవాలని అన్నారు.
ఎస్సీ ఆర్ పి ఎస్ నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు టీవీ వాసు, బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ఎర్ర విజయ్ శంకర్,సనత్ నగర్ Jac నాయకులు, త్రిషుల్ శ్రీకాంత్, మురళి,మిద్దె లింగం,మక్కల రమేశ్, వినోద్, ఏ,రమేష్ బాబు,మక్కల సంపత్,నవీన్, బొర్రా జగదీశ్,శంకరయ్య,రవి,ఉప్పలయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
