మహాశివరాత్రి పురస్కరించుకొని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించిన తొలి జెడ్పి చైర్పర్సన్ దావా వసంత
రాయికల్ ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)
మహాశివరాత్రి పురస్కరించుకొని రాయికల్ పట్టణం మరియు మండలంలోని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ మండల మరియు పట్టణ BRS పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ , ఎలిగేటి అనిల్, మండల & పట్టణ కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ AMC ఛైర్మన్లు ఎలగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణి , మండల మహిళ విభాగం అధ్యక్షురాలు స్పందన PACS ఛైర్మన్లు రాజలింగం యాదవ్, ఏనుగు మల్లారెడ్డి, మండల & పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండపల్కుల రత్నాకర్ రావు,మహేష్ గౌడ్, మాజీ MPTC మందుల శ్రీను , మాజీ కౌన్సిలర్లు శ్రీరాముల సువర్ణ సత్యనారాయణ, సాయి కుమార్, నాయకులు మోర వెంకటేశ్వర్లు, అనుమల్ల మహేష్,కంటే గంగారాం , డా|| ప్రవీణ్, ప్రశాంత్, జగదీష్ , ముదం శ్రీను, ప్రవీణ్, సుతారి రోజ,రాజారెడ్డి , బక్కన్న, మహేష్, వినోద్, అమ్ముల మనోజ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
