బిజెపి బలపరిచిన అభ్యర్థి టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య గెలుపు పై బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు.
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) బిజెపి కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు వందనం అనే కార్యక్రమం పేరుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు టీచర్స్ బిజెపి బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్సీ కొమురయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా
మంగళవారం జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి... ఆముద రాజు . మాట్లాడుతూ ఈ విజయాన్ని కార్యకర్తలకు మరియు ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ .. రానున్న రోజుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీని అధికారానికి తీసుకొచ్చే దిశగా కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల్లో ఇదే ఉత్సాహంతో రెట్టింపు సీట్లను కైవసం చేసుకోవాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి దశరథ రెడ్డి. కార్యాలయ కార్యదర్శి జంబర్తి దివాకర్. బిజెపి అర్బన్ అధ్యక్షులు రామ్ రెడ్డి. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత . పట్టణ ఉపాధ్యక్షులు గ్యాదాసు రాజేందర్. ఇట్యాల రాము . మర్రిపల్లి సాగర్ .గుండేటి గోపి .రాపర్తి రాజు కాయతి శంకర్. జున్ను రాజేందర్. భూమి రమణ. మర్రిపల్లి సత్యం. మామిడాల రాజగోపాల్ కవిత. మేడిపల్లి పుష్ప రెడ్డి. మధురిమ. మేకల లక్ష్మి. భానుప్రియ. సోమలక్ష్మి. కడర్ల లావణ్య. తిరుపురం రాము. కొక్కు రాములు .ఒడ్నల మహేష్ . మంచే రాజేష్. కస్తూరి లక్ష్మారెడ్డి. పుప్పల ప్రభాకర్. సిరికొండ శ్రీనివాస్. లింగారెడ్డి. కొప్పు భాస్కర్. తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
