డివిజన్ లో కార్పొరేటర్ కంది శైలజ పర్యటన
On
సికింద్రాబాద్, ఫిబ్రవరి 19 ( ప్రజామంటలు):
సికింద్రాబాద్ బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ బుధవారం డివిజన్ లోని అంబర్ నగర్ ఏకశిల మెడికల్ హాల్ ప్రాంతంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి పర్యటించారు. స్థానికులను కలసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే స్వఛ్చ్ ఆటోలు రెగ్యులర్ గా బస్తీకి వస్తున్నాయా..? చెత్తను ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నారా..అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ వెంట జీహెచ్ఎమ్సీ డీఈఈ వెంకటేశ్, రాంకీ సంస్థ ఇంచార్జీ దశరథ్, శానిటేషన్ సూపర్ వైజర్ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు సుజాత, మానస, వినోద్,సులోచన, సుమతి పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్
Published On
By ch v prabhakar rao

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్
Published On
By Siricilla Rajendar sharma

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.
Published On
By Siricilla Rajendar sharma

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు
Published On
By Kasireddy Adireddy

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న
Published On
By Kasireddy Adireddy

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్
Published On
By Vikranth sharma

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ
Published On
By ch v prabhakar rao
