శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో ఘనంగా గణనాథునికి అంగరంగ వైభవంగా సహస్ర కలశాభిషేకం, ఫల పంచామృతాభిషేకాలు
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిర 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం. మూలమూర్తి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్ర కలశాభిషేకం, పలు పంచామృతాభిషేకం, సహస్ర నామార్చన, స్వామివారి వైధిక క్రతువులను శ్రీమాన్ నంబి వేణుగోపాల చారి కౌశిక, తిగుళ్ళవిశ్వనాథ శర్మ, ఆలయ అర్చకులు శంకర్ శర్మ లు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఫల పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని గణనాథునికి అభిషేకాలను తిలకించి నేత్రానంద భరితులయ్యారు.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను అన్నప్రసాదాన్ని ఇతర చేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ సభ్యులు కోటగిరి శ్రవణ్ కుమార్, కన్వీనర్ జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జి ఆర్ దేశాయ్, కోటగిరి రవీందర్, జక్కుల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
