ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు రిమాండ్
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 18(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత డిసెంబరు 2, అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడిన రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యను,మంగళవారం రోజున ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న అతనిని అదుపులోకి తీసుకొన్నమని పోలీసులు తెలిపారు.
అతఎన్ని విచారించగా అతడు మేడిపల్లి గ్రామ శివారులో గల గుడిలో రెండు నెలల క్రితం దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరియు ఇతడు గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో గుడిలలో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి ఉన్నాడు. అయితే మంగళవారం రోజున అతడిని ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి విచారణ అనంతరం అతడిని రిమాండ్కు తరలించామని ఎస్ ఐ. ఏ అనిల్ తెలిపినారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
