పంచాయతీ బరిలో పోటీకి జనసేనల ఆసక్తి
_నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్_
బుధవారం విడుదల చేసిన ప్రకటన లో జగిత్యాల జిల్లా లోని అనేక ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత జనసేన పార్టీ గుర్తుతో పోటీచేయాలని ఆసక్తి తో వున్నారని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం 2014 మార్చి 14న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించారన్నారు. అనాటి నుంచి దశాబ్ద కాలంపాటు జనసేన సైనికుల అలుపెరుగని పోరాటం ఫలితంగా నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఆవిర్భావించిందని పేర్కొన్నారు.
అధికార, ప్రతి పక్ష పార్టీల తీరుతో ప్రజలు విసిగిపోయారని జనసేన పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా సారంగాపూర్, బీర్ పూర్, రాయికల్ మండలాల్లో యువత జనసేన గుర్తుపై పోటీకి ఆసక్తి తో వున్నారని రాష్ట్ర పార్టీ అది స్టానానికి నివేదిస్తానని నియోజకవర్గ ఇంచార్జి బెక్కం జనార్దన్ పేర్కొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ
Published On
By ch v prabhakar rao
వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల జనవరి 22:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకేఒక్క సారి పింఛన్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2022 వ సం,, లో 57 సం,, నిండిన వారికి పెన్షన్లు ఇస్తూ కేవలం మున్సిపల్, గ్రామ పంచాయతి, కార్పోరేషన్ ఆఫీసుల్లో పెండింగ్ ఉన్న కొంత...
Read More...
ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం!
Published On
By ch v prabhakar rao
ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం!
న్యూ ఢిల్లీ జనవరి 22:
తొలి టీ20లో భారత్ కు, ఇంగ్లాండ్ జట్టు 133 పరుగుల లక్ష్యం నిర్దేశించారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్...
Read More...
తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన నటుడు సైఫ్ అలీ
Published On
By ch v prabhakar rao
తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన సైఫ్ అలీ
ముంబై జనవరి 22:
కత్తితో దాడి తర్వాత తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్‌ను మర్యాదపూర్వకంగా నటుడు సాయి అలీ ఖాన్ కలిశాడు.ఆ నటుడు డ్రైవర్‌కు కొంత డబ్బు ఇచ్చి, అవసరమైనప్పుడల్లా అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు....
Read More...
హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
Published On
By ch v prabhakar rao
హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణంభార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
హైదరాబాద్ జనవరి 22:
మీర్‌పేట్‌లో, అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త. తరువాత భార్య శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టినట్లు తెలుస్తుంది.శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేసిన నిందితుడుభార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన భర్త...
Read More...
సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::
Published On
By Kasireddy Adireddy
కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
Read More...
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..!
Published On
By ch v prabhakar rao
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..! జల్గాం జనవరి 22: మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు.
మహారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం 4:42 గంటలకు ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ, పచోరా స్టేషన్ సమీపంలో, మహేజీ మరియు పార్ధాడే మధ్య పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో...
Read More...
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published On
By ch v prabhakar rao
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(రామ కిష్టయ్య సంగన భట్ల)తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
Read More...
కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు
Published On
By ch v prabhakar rao
కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ * సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విచారణ వేగవంతం * గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు
సికింద్రాబాద్, జనవరి 22 ( ప్రజామంటలు ) :
సిటీలోని అలకానంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ ఘటనపై త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది...వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి...
Read More...
గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ..
Published On
By ch v prabhakar rao
గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ..
సికింద్రాబాద్, జనవరి 22 (ప్రజామంటలు):
జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎస్ పి ఎం విభాగాధిపతి ప్రొఫెసర్ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ప్రారంభించారు....
Read More...
గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
Published On
By ch v prabhakar rao
గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
హైదరాబాదు జనవరి 22:
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాత, కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, చివరికి కొట్టుకున్నారు.
పార్టీలో పదవులలో పాత వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందని, తమకంటే, తమకే పదవుల కావాలని, యూత్ కాంగ్రెస్...
Read More...
గ్రామ సభ ద్వారా అర్హత పొందిన వారికే పధకం వర్తింపు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు ) గ్రామ సభలో అర్హత పొందిన వారికే పథకాలు వర్తిస్తాయని కలెక్టర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్
బుధవారం రోజున జగిత్యాల రూరల్ మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్నారు.రాష్ర్ట ప్రభుత్వం అత్యంత...
Read More...
పంచాయతీ బరిలో పోటీకి జనసేనల ఆసక్తి
Published On
By Siricilla Rajendar sharma
_నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్_
బుధవారం విడుదల చేసిన ప్రకటన లో జగిత్యాల జిల్లా లోని అనేక ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత జనసేన పార్టీ గుర్తుతో పోటీచేయాలని ఆసక్తి తో వున్నారని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం 2014 మార్చి 14న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించారన్నారు. అనాటి నుంచి దశాబ్ద...
Read More...