కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు

On
కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు

కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ
   * సరూర్​ నగర్​ కిడ్నీ రాకెట్​ వ్యవహారంలో విచారణ వేగవంతం
   * గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు

సికింద్రాబాద్​, జనవరి 22 ( ప్రజామంటలు ) : 

సిటీలోని అలకానంద ఆస్పత్రిలో జరిగిన  కిడ్నీ రాకెట్‌ ఘటనపై త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది...వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్​  లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తు లక్షల్లో దోపిడికి పాల్పడుతున్న సరూర్‌నగర్‌లోని అలకానంద ఆస్పత్రి నిర్వాహకుల దోపిడిని  పోలీసులు, వైద్యాధికారులు ఆటకట్టించి, అలకానంద ఆస్పత్రిని సీజ్‌ చేసి, అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరు డోనర్స్, మరో ఇద్దరు రిసీవర్లను మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించిన సంగతి విదితమే. ఈ ఘటనను సీరియస్​ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నాగేందర్, ఉస్మానియా నెఫ్రాలజీ, యూరాలజీ హెచ్‌ఓడీలు ప్రొఫెసర్‌ కిరణ్మయి, ప్రొఫెసర్‌ మల్లిఖార్జున్‌లతో త్రిసభ్య విచారణ కమిటిని నియమించింది. కమిటి సభ్యులు బుధవారం మధ్యాహ్నాం గాంధీ దవఖానుకు  చేరుకుని ముందుగా గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజకుమారితో సమావేశం అయ్యారు. అనంతరం యూరాలజీ ఆర్‌ఐసీయు, నెఫ్రాలజీ విభాగ వార్డుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్నాటక, తమిళనాడులకు చెందిన  కిడ్నీ డోనర్స్‌ నస్రీన్‌బేగం (35), ఫిర్ధోస్‌బేగం (40), రిసీవర్స్‌ రాజశేఖర్‌ (68), క్రిపాలత (45)లతో  విచారణ చేపట్టారు. మొదటిగా మిమ్ములను ఎవరు సంప్రదించారు, ఆయా రాష్ట్రాల నుంచి ఎలా ఇక్కడకు వచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు, సర్జరీలు ఎప్పుడు చేశారు, ఆస్పత్రి నిర్వాహకులతో పాటు ఎవరెవరి పాత్ర ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది.. తదితర అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది.  పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, కిడ్నీ డోనర్స్, రివసీర్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. గాంధీలో ట్రీట్మెంట్​ తర్వాత నలుగురు బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.  సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. నివేదికను సీల్ట్‌ కవర్‌లో ప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు.

Tags

More News...

National  State News 

మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు మృతుడి కుటుంబ సభ్యులు మాజీ హోంమంత్రిపై అనేక ఫిర్యాదులు,ప్రకటనలు చేసినప్పటికీ పోలీసులు ఆయనపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యూఢిల్లీ జనవరి 22: మధ్యప్రదేశ్ మాజీ హోం మంత్రి భూపేంద్ర సింగ్ తన కుటుంబంలోని ముగ్గురు సభ్యులను హత్య చేశాడని...
Read More...
Filmi News  State News 

తెలుగులో విడుదల కానున్న విశాల్ మదగజరాజ

తెలుగులో విడుదల కానున్న విశాల్ మదగజరాజ తెలుగులో విడుదల కానున్న విశాల్ మదగజరాజ విశాల్ నటించిన మధజరాజా తెలుగులో విడుదల కానున్నది. విశాల్ నటించిన మధజరాజా తెలుగులో ఈ నెల 31 న విడుదల కానున్నది. దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి తదితరులు నటించిన 'మధగజరాజ' చిత్రం 2013లో రూపొంది విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర నిర్మాత...
Read More...
National  State News 

రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్య పరిస్థితి విషమం - చికిత్సలో నిర్లక్ష్యం - రైతు నాయకుల ఆరోపణ

రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్య పరిస్థితి విషమం - చికిత్సలో నిర్లక్ష్యం - రైతు నాయకుల ఆరోపణ రైతు నాయకుడు దల్లెవాల్ చికిత్సలో వైద్య నిర్లక్ష్యం - రైతు నాయకులు ఆరోపణ చండీగఢ్ జనవరి 22: దల్లెవాల్ చికిత్స సమయంలో వైద్య నిర్లక్ష్యం ఉందని రైతు నాయకులు ఆరోపించారుదల్లెవాల్ చికిత్సలో తీవ్రమైన లోపాలున్నాయని రైతు నాయకులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో పటైలా సివిల్ సర్జన్ డాక్టర్ జగపలీందర్ సింగ్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ...
Read More...
Local News 

వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ

వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ జగిత్యాల జనవరి 22:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకేఒక్క సారి పింఛన్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2022 వ సం,, లో 57 సం,, నిండిన వారికి పెన్షన్లు ఇస్తూ కేవలం మున్సిపల్, గ్రామ పంచాయతి, కార్పోరేషన్ ఆఫీసుల్లో  పెండింగ్ ఉన్న కొంత...
Read More...
National  Sports  International  

ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం!

ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం! ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం! న్యూ ఢిల్లీ జనవరి 22: తొలి టీ20లో భారత్ కు, ఇంగ్లాండ్ జట్టు 133 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్...
Read More...
National  Filmi News  State News 

తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన నటుడు సైఫ్ అలీ

తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన నటుడు సైఫ్ అలీ తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన సైఫ్ అలీ ముంబై జనవరి 22: కత్తితో దాడి తర్వాత తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్‌ను మర్యాదపూర్వకంగా నటుడు సాయి అలీ ఖాన్  కలిశాడు.ఆ నటుడు డ్రైవర్‌కు కొంత డబ్బు ఇచ్చి, అవసరమైనప్పుడల్లా అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు....
Read More...
Local News  State News 

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో దారుణంభార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త    హైదరాబాద్ జనవరి 22: మీర్‌పేట్‌లో, అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త. తరువాత భార్య శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టినట్లు తెలుస్తుంది.శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేసిన నిందితుడుభార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన భర్త...
Read More...
Local News 

సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::

సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం:: కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
Read More...
National  State News 

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..!

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..! మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..!  జల్గాం జనవరి 22:  మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం 4:42 గంటలకు ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ, పచోరా స్టేషన్ సమీపంలో, మహేజీ మరియు పార్ధాడే మధ్య పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో...
Read More...
Local News  State News 

అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   (రామ కిష్టయ్య సంగన భట్ల)తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
Read More...
Local News 

కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు

కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ      * సరూర్​ నగర్​ కిడ్నీ రాకెట్​ వ్యవహారంలో విచారణ వేగవంతం      * గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు సికింద్రాబాద్​, జనవరి 22 ( ప్రజామంటలు ) :  సిటీలోని అలకానంద ఆస్పత్రిలో జరిగిన  కిడ్నీ రాకెట్‌ ఘటనపై త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది...వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి...
Read More...
Local News 

గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ..

గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ.. గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ.. సికింద్రాబాద్​, జనవరి 22 (ప్రజామంటలు): జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎస్ పి ఎం విభాగాధిపతి ప్రొఫెసర్ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర  ప్రారంభించారు....
Read More...