మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు

On
మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు

మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు

యాదాద్రి భోనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ 

 యాదాద్రి భోనగిరి జనవరి 22:

60 లక్షల మంది  సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ మాది,మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని, ఎలాంటి పరిస్థినైనా తిప్పి కొడతామని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదాద్రి బోనగిరిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు. ఈరోజు ఈఉదయం గిరి ప్రదక్షణ చేసి, స్వామివారిని దర్శించుకున్నారు.

ఇంకా ఇలా అన్నారు: 60 లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు... జాగ్రత్తగా ఉండండి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు

రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదు మాది మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి మాది

మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలి పారిశ్రామిక వ్యర్ధాలు మూసిలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది ?

మూసి నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారు అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారు.మూసిలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది 

మూసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.మూసిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎం గా తయారు చేసుకోవాలని చూస్తున్నారు 

హైదరాబాదుకు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసి - గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదు 

కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు.  అందుకే అనుసంధాన ప్రాజెక్టు వేయండి రూ 7500 కోట్లకు పెంచారు. రూ. 7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది 

కొండపోచమ్మ నుంచి మూసి అన్నసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు?నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి .మూసి ప్రక్షాళన పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది 

పేద ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మూసి ప్రక్షాళనకు అయ్యే వ్యయం 50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారు 

మూసిని ఏటీఎంగా మార్చుకొని... వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక వేసుకున్న సీఎం,యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలి. యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలి 

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసిఆర్ ఎంతగానో కృషి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోల్లడానికి కేసీఆర్ సంకల్పించారు అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారు. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసిఆర్ ది. అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదు

IMG-20250122-WA0482

గిరి ప్రదక్షణ చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, BRS నాయకులు 

Tags

More News...

Local News 

కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు

కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ      * సరూర్​ నగర్​ కిడ్నీ రాకెట్​ వ్యవహారంలో విచారణ వేగవంతం      * గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు సికింద్రాబాద్​, జనవరి 22 ( ప్రజామంటలు ) :  సిటీలోని అలకానంద ఆస్పత్రిలో జరిగిన  కిడ్నీ రాకెట్‌ ఘటనపై త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది...వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి...
Read More...
Local News 

గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ..

గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ.. గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ.. సికింద్రాబాద్​, జనవరి 22 (ప్రజామంటలు): జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎస్ పి ఎం విభాగాధిపతి ప్రొఫెసర్ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర  ప్రారంభించారు....
Read More...
Local News  State News 

గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు

గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు   హైదరాబాదు జనవరి 22:  హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాత, కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, చివరికి కొట్టుకున్నారు. పార్టీలో పదవులలో పాత వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందని, తమకంటే, తమకే పదవుల కావాలని, యూత్ కాంగ్రెస్...
Read More...
Local News 

గ్రామ సభ ద్వారా అర్హత పొందిన వారికే పధకం వర్తింపు

గ్రామ సభ ద్వారా అర్హత పొందిన వారికే పధకం వర్తింపు జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు     )  గ్రామ సభలో అర్హత పొందిన వారికే పథకాలు వర్తిస్తాయని కలెక్టర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్  బుధవారం రోజున జగిత్యాల రూరల్ మండలంలో  నర్సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్నారు.రాష్ర్ట ప్రభుత్వం అత్యంత...
Read More...
Local News 

పంచాయతీ బరిలో పోటీకి జనసేనల ఆసక్తి

పంచాయతీ బరిలో పోటీకి జనసేనల ఆసక్తి      _నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్_  బుధవారం విడుదల చేసిన ప్రకటన లో జగిత్యాల జిల్లా లోని అనేక ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత జనసేన పార్టీ గుర్తుతో పోటీచేయాలని ఆసక్తి తో వున్నారని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం 2014 మార్చి 14న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించారన్నారు. అనాటి నుంచి దశాబ్ద...
Read More...
Local News 

యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకం

యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,  మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  జగిత్యాల జనవరి 22(ప్రజా మంటలు     ) స్వామీ వివేకానంద యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని  మినీ స్టేడియంలో  మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్...
Read More...
National  State News 

తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి హైదరాబాద్ జనవరి 22: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రఖ్యాత కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ (CtrlS Datacenters...
Read More...
Local News  State News 

మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు

మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు యాదాద్రి భోనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్    యాదాద్రి భోనగిరి జనవరి 22: 60 లక్షల మంది  సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ మాది,మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని, ఎలాంటి...
Read More...
Local News 

మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు

మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు    )మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్ట వద్దు అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. పట్టణ 10,25,26,27,39 వార్డులలో TUFIDC నిధులు 80 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .జగిత్యాల బీట్ బజార్ వేజ్ నాన్ వెజ్...
Read More...
National  State News 

గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా?

గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా? గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా?  BRS నాయకులే లక్ష్యంగా ముందు? హైదరాబాదు జనవరి 22: బిఆర్ఎస్ హయంలో , మంథని నియోజకవర్గంలోని గుంజపడుగుకు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల (దంపతులు) జంట హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటే, జరుగుతున్న పరిణామాలు అలాగే కనబడుతున్నాయి....
Read More...
National  International   State News 

హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ 

హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ  హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ   మంత్రి శ్రీధబాబు తో కృష్ణారెడ్డి సంతకాలు  దావోస్ జనవరి 22: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) లో  మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్...
Read More...
National  State News 

కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల!

కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల! చెన్నైలో కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల! హైదరాబాద్ లో మార్పు లేదు హైదరాబాద్ జనవరి 22: ఈరోజు (జనవరి 22) బంగారం ధర రూ. 600 పెరిగింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హైదరాబాద్ లో గ్రాము ధర రూ.7,409 లుగా ఉంది ఈరోజు 22 క్యారెట్ బంగారం పది...
Read More...