గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే

On

20250121_224226

గ్రామ సభల నిర్వహణ పై   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన  డిప్యూటీ సి.ఎం., మంత్రులు, సి.ఎస్
జగిత్యాల 21 (ప్రజా మంటలు       )
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని, పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

మంగళవారం  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి లతో కలిసి గ్రామ సభల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా *డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ,* 4 నూతన పథకాల అమలు కోసం నేడు గ్రామ సభలు ప్రారంభించి  రాష్ట్రంలో మొదటి రోజు 4938 గ్రామ/ వార్డు సభలు నిర్వహించడం జరిగిందని అన్నారు.   గ్రామ సభలలో ప్రదర్శించిన పథకాల అర్హుల ప్రాథమిక జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా స్వీకరించి విచారణ చేపట్టాలని, అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలగించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

 అర్హులకు తప్పనిసరిగా పథకాలు అందిస్తామని ప్రజలకు స్పష్టంగా అధికారులు తెలుపాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. 

 

*రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,*  మన రాష్ట్రంలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులు 2 కోట్ల 80 లక్షల  లబ్ధిదారులతో ఉన్నాయని, గత 10 సంవత్సరాలలో నూతన రేషన్ కార్డులు జారీ చేయని కారణంగా ప్రస్తుతం ప్రజల నుంచి అధికంగా డిమాండ్ ఉందని అన్నారు. 
ప్రజా పాలన, మీసేవ కేంద్రాలలో రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని,  ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి రేషన్ కార్డు లింక్ ఉండటంతో అర్హులందరికీ రేషన్ కార్డు జారి అయ్యేలా చూడాలని, రేషన్ కార్డుల జారీ నిరంతర  ప్రతి దరఖాస్తు ను విచారించి అర్హత ఉంటే రేషన్ కార్డు జారీ చేయాలని మంత్రి ఉత్తం తెలిపారు.

* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,* ఇందిరమ్మ ఇండ్ల సర్వే అనంతరం ఇండ్లు లేని దాదాపు 30 లక్షలమంది అర్హులను గుర్తించి వివరాలు జిల్లాలకు పంపామని, వీరిలో ఇంటి స్థలం ఉన్నవారిలో ప్రాధాన్యత క్రమం లో నిరుపేదలను మొదటి విడత కింద తీసుకొని ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. 

 జగిత్యాల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్లు ,బి ఎస్ లత ,గౌతమ్ రెడ్డి ఆర్డీవో పులి మధు సుదన్ గౌడ్ ,డి.ఆర్. డి. ఓ. రఘు వరుణ్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

National  State News 

గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా?

గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా? గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా?  BRS నాయకులే లక్ష్యంగా ముందు? హైదరాబాదు జనవరి 22: బిఆర్ఎస్ హయంలో , మంథని నియోజకవర్గంలోని గుంజపడుగుకు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల (దంపతులు) జంట హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటే, జరుగుతున్న పరిణామాలు అలాగే కనబడుతున్నాయి....
Read More...
National  State News  International  

హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ 

హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ  హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ   మంత్రి శ్రీధబాబు తో కృష్ణారెడ్డి సంతకాలు  దావోస్ జనవరి 22: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) లో  మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్...
Read More...
National  State News 

కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల!

కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల! చెన్నైలో కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల! హైదరాబాద్ లో మార్పు లేదు హైదరాబాద్ జనవరి 22: ఈరోజు (జనవరి 22) బంగారం ధర రూ. 600 పెరిగింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హైదరాబాద్ లో గ్రాము ధర రూ.7,409 లుగా ఉంది ఈరోజు 22 క్యారెట్ బంగారం పది...
Read More...
Local News 

2 లక్షల 50 వేల ఎల్వోసీ అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

2 లక్షల 50 వేల ఎల్వోసీ అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల  జనవరి 22(   ప్రజా మంటలు    )రూరల్ మండలం సంఘం పల్లి గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ చికిత్స చేసుకొనే ఆర్థిక పరిస్తితి లేక ఇబ్బంది పడుతూ ఉండగా స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  దృష్టికి తీసుకురాగా సీఎం సహాయనిది ద్వారా 2...
Read More...
Local News 

అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రుణమాఫీ రాని వారి సంగతేంటి ?

అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రుణమాఫీ రాని వారి సంగతేంటి ? భీమదేవరపల్లి జనవరి 22 (ప్రజామంటలు) ఊరూరా గ్రామసభలలో అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రాని వారు, ఆ పై ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలని గ్రామసభల్లో తీర్మాణం చెయ్యాలని రైతులు కోరుతున్నారు. భీమదేవరపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉండి, వివిధ కారణాలతో 2 లక్షల లోపు రుణమాఫీ కానివారు,...
Read More...
Local News 

అఖిల భారత విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో భారత్. క్రీడా ఉత్స్వ్ 2025

అఖిల భారత విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో భారత్. క్రీడా ఉత్స్వ్ 2025 జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు      )అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని  మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఘనంగా క్రీడోత్సవాలు స్థానిక మినీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నల్...
Read More...
Local News 

గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే

గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే గ్రామ సభల నిర్వహణ పై   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన  డిప్యూటీ సి.ఎం., మంత్రులు, సి.ఎస్జగిత్యాల 21 (ప్రజా మంటలు       )పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని, పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక, ఇంధన...
Read More...
Local News 

జగిత్యాల అభివృద్ధే మా ఏకైక ఎజెండా.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల అభివృద్ధే మా ఏకైక ఎజెండా..   ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల 21 ( ప్రజా మంటలు      ) పట్టణ అభివృద్ధే ఏకైక మా ఎజెండాగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  అన్నారు. మంగళారం జిల్లా కేంద్రంలోని 11, 12, 29, 30 వార్డులో టీయూఎఫ్ఐడిసి  నిధులు 85 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే...
Read More...
Local News 

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల 21(  ప్రజా మంటలు     )“విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని, రక రకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజలనుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే...
Read More...
Local News 

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ జగిత్యాల జనవరి 21: జిల్లా కలెక్టర్ శ్రీ బి.సత్యప్రసాద్,   టి.ఎన్.జీ.ఓ. ల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవోలు జిల్లా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
National  State News 

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు! న్యూ ఢిల్లీ జనవరి 21: ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల నిడివి గల రీల్స్‌ను పోస్ట్ చేయడానికి ఇప్పుడు మిమ్మల్ని అనుమతించే కొత్త అప్‌డేట్‌ను కంపెనీ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. లక్షలాది మంది వినియోగదారులు ఫోటోలు మరియు...
Read More...
Local News 

రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు- పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు- పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు - పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జనవరి 21 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాపల్లి గ్రామంలో  గౌడ సంఘం ఆధ్వర్యంలో  రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ...
Read More...