మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

On

IMG-20250121-WA0156

జగిత్యాల 21(  ప్రజా మంటలు     )
“విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని, రక రకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజలనుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్ లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారు. ఇలాంటి నూతన స్కీం ల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఎస్పీ  తెలిపారు. ఎవరూ ముఖ్యంగా మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చెయ్యరు. మనల్ని నమ్మించి, మభ్యపెట్టి, వంచించి మన దగ్గరి, మన ద్వారా మరికొందరి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి పని.
 *మన ఆశ, అత్యాశ వారి ఆయుధాలు*.
కాబట్టి ఇలాంటి నేరాల పట్ల, మొబైల్ ఫోన్లను చూసే మనకు Face book, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్,లింక్స్, ఈమెయిల్,వెబ్సైటు,ఫోన్ కాల్ ల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఈ కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగకండి, తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోకండని  అన్నారు. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి గానీ, www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో నైనా వెంటనే పూర్తి వివరాలతో పిర్యాదు చేయాలని అన్నారు. సైబర్ నేరాల నివారణ గురించి జిల్లా లో D4C  డీఎస్పీ రంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని అన్నారు.

Tags

More News...

Local News 

అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రుణమాఫీ రాని వారి సంగతేంటి ?

అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రుణమాఫీ రాని వారి సంగతేంటి ? భీమదేవరపల్లి జనవరి 22 (ప్రజామంటలు) ఊరూరా గ్రామసభలలో అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రాని వారు, ఆ పై ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలని గ్రామసభల్లో తీర్మాణం చెయ్యాలని రైతులు కోరుతున్నారు. భీమదేవరపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉండి, వివిధ కారణాలతో 2 లక్షల లోపు రుణమాఫీ కానివారు,...
Read More...
Local News 

అఖిల భారత విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో భారత్. క్రీడా ఉత్స్వ్ 2025

అఖిల భారత విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో భారత్. క్రీడా ఉత్స్వ్ 2025 జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు      )అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని  మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఘనంగా క్రీడోత్సవాలు స్థానిక మినీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నల్...
Read More...
Local News 

గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే

గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే గ్రామ సభల నిర్వహణ పై   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన  డిప్యూటీ సి.ఎం., మంత్రులు, సి.ఎస్జగిత్యాల 21 (ప్రజా మంటలు       )పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని, పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక, ఇంధన...
Read More...
Local News 

జగిత్యాల అభివృద్ధే మా ఏకైక ఎజెండా.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల అభివృద్ధే మా ఏకైక ఎజెండా..   ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల 21 ( ప్రజా మంటలు      ) పట్టణ అభివృద్ధే ఏకైక మా ఎజెండాగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  అన్నారు. మంగళారం జిల్లా కేంద్రంలోని 11, 12, 29, 30 వార్డులో టీయూఎఫ్ఐడిసి  నిధులు 85 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే...
Read More...
Local News 

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల 21(  ప్రజా మంటలు     )“విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని, రక రకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజలనుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే...
Read More...
Local News 

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ జగిత్యాల జనవరి 21: జిల్లా కలెక్టర్ శ్రీ బి.సత్యప్రసాద్,   టి.ఎన్.జీ.ఓ. ల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవోలు జిల్లా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
National  State News 

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు! న్యూ ఢిల్లీ జనవరి 21: ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల నిడివి గల రీల్స్‌ను పోస్ట్ చేయడానికి ఇప్పుడు మిమ్మల్ని అనుమతించే కొత్త అప్‌డేట్‌ను కంపెనీ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. లక్షలాది మంది వినియోగదారులు ఫోటోలు మరియు...
Read More...
Local News 

రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు- పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు- పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు - పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జనవరి 21 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాపల్లి గ్రామంలో  గౌడ సంఘం ఆధ్వర్యంలో  రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ...
Read More...
Today's Cartoon  State News 

మాజీ మంత్రిని సత్కరించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ

మాజీ మంత్రిని సత్కరించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ మాజీ మంత్రిని సత్కరించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ   హైదరాబాద్ జనవరి 21:   హైదరాబాద్ లో నీ  అగ్రికల్చర్ యూనివర్సిటీ లో మాజీ మంత్రి.రాజేశం గౌడ్ ను అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ అల్దాస్ జనయ్య శాలువాతో సత్కరించి, వారికి ముక్కని బహుకరించారు.
Read More...
State News 

ఇండ్లల్లో  శ్రీరాముడి దీపాలు వెలిగించండి..

ఇండ్లల్లో  శ్రీరాముడి దీపాలు వెలిగించండి.. ఇండ్లల్లో  శ్రీరాముడి దీపాలు వెలిగించండి.. సికింద్రాబాద్​ జనవరి 21 ( ప్రజామంటలు): అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఈనెల 22 నాటికి  ఏడాది పూర్తి కావస్తున్నందున ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు అందరు ఇండ్లల్లో దీపాలు వెలిగించి, మరో దీపావళిని జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నిజాంపేట ప్రెసిడెట్​ పొట్లకాయల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి...
Read More...
National  State News 

లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ"కు ప్రధాని ఆహ్వానం - న్యూఢిల్లీ  రిపబ్లిక్​ డే వేడుకలకు ఇన్విటేషన్​

లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ"కు ప్రధాని ఆహ్వానం- న్యూఢిల్లీ  రిపబ్లిక్​ డే వేడుకలకు ఇన్విటేషన్​  :సికింద్రాబాద్​, జనవరి 21 ( ప్రజామంటలు): న్యూఢిల్లీ లో జరిగే రిపబ్లిక్​ డే వేడుకలకు హాజరుకావాలని సిటీకి చెందిన స్టూడెంట్ ఆకర్షణ కు ఇన్విటేషన్​ అందింది. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఇన్విటేషన్​ లెటర్​, ఫ్లైట్​ టిక్కెట్లు అందినట్లు...
Read More...
National  State News  International  

టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి

టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి అంకారా జనవరి 21: టర్కీలోని బోలు ప్రావిన్స్‌లోని ఒక రిసార్ట్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 66 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారుల ప్రకారం, ఈ సంఘటన అర్థరాత్రి జరిగింది. మంటల్లో చిక్కుకున్న...
Read More...