ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణ స్వీకారం
On
మరికాసేపట్లో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణ స్వీకారం
హైదారాబాద్ ఆగస్టు 16:
మరికాసేపట్లో అలీఖాన్, కోదండరామ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇది ఉద్యమ ఫలితమే - కోదండరాం
శాసన మండలిలో సభ్యుడిని కావడం సంతోషంగా ఉంది, అవకాశం ఇచ్చిన గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు, ప్రజల, అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తా, ఎందరో బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని ప్రో. కోదండరాం అన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గ్రామ సభ ద్వారా అర్హత పొందిన వారికే పధకం వర్తింపు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు ) గ్రామ సభలో అర్హత పొందిన వారికే పథకాలు వర్తిస్తాయని కలెక్టర్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్
బుధవారం రోజున జగిత్యాల రూరల్ మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్నారు.రాష్ర్ట ప్రభుత్వం అత్యంత...
Read More...
పంచాయతీ బరిలో పోటీకి జనసేనల ఆసక్తి
Published On
By Siricilla Rajendar sharma
_నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్_
బుధవారం విడుదల చేసిన ప్రకటన లో జగిత్యాల జిల్లా లోని అనేక ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు, యువత జనసేన పార్టీ గుర్తుతో పోటీచేయాలని ఆసక్తి తో వున్నారని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం 2014 మార్చి 14న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించారన్నారు. అనాటి నుంచి దశాబ్ద...
Read More...
యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకం
Published On
By Siricilla Rajendar sharma
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జనవరి 22(ప్రజా మంటలు )
స్వామీ వివేకానంద యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్...
Read More...
తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి
Published On
By ch v prabhakar rao
తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ జనవరి 22:
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రఖ్యాత కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ (CtrlS Datacenters...
Read More...
మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు
Published On
By ch v prabhakar rao
మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు
యాదాద్రి భోనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్
యాదాద్రి భోనగిరి జనవరి 22:
60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ మాది,మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని, ఎలాంటి...
Read More...
మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు )మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్ట వద్దు అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
పట్టణ 10,25,26,27,39 వార్డులలో TUFIDC నిధులు 80 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .జగిత్యాల బీట్ బజార్ వేజ్ నాన్ వెజ్...
Read More...
గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా?
Published On
By ch v prabhakar rao
గుంజపడుగు న్యాయవాది దంపతులు హత్య కేసు సిబిఐకి అప్పగిస్తారా?
BRS నాయకులే లక్ష్యంగా ముందు?
హైదరాబాదు జనవరి 22:
బిఆర్ఎస్ హయంలో , మంథని నియోజకవర్గంలోని గుంజపడుగుకు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల (దంపతులు) జంట హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటే, జరుగుతున్న పరిణామాలు అలాగే కనబడుతున్నాయి....
Read More...
హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ
Published On
By ch v prabhakar rao
హైదరాబాద్ మేఘా to 15 వేల కోట్ల ఒప్పందం దావోస్ లొ
మంత్రి శ్రీధబాబు తో కృష్ణారెడ్డి సంతకాలు
దావోస్ జనవరి 22:
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) లో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్...
Read More...
కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల!
Published On
By ch v prabhakar rao
చెన్నైలో కొత్త గరిష్టానికి బంగారం ధర! అనూహ్యమైన పెరుగుదల! హైదరాబాద్ లో మార్పు లేదు
హైదరాబాద్ జనవరి 22:
ఈరోజు (జనవరి 22) బంగారం ధర రూ. 600 పెరిగింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హైదరాబాద్ లో గ్రాము ధర రూ.7,409 లుగా ఉంది ఈరోజు 22 క్యారెట్ బంగారం పది...
Read More...
2 లక్షల 50 వేల ఎల్వోసీ అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు )రూరల్ మండలం సంఘం పల్లి గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ చికిత్స చేసుకొనే ఆర్థిక పరిస్తితి లేక ఇబ్బంది పడుతూ ఉండగా స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా సీఎం సహాయనిది ద్వారా 2...
Read More...
అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రుణమాఫీ రాని వారి సంగతేంటి ?
Published On
By Kasireddy Adireddy
భీమదేవరపల్లి జనవరి 22 (ప్రజామంటలు)
ఊరూరా గ్రామసభలలో అన్ని అర్హతలు ఉండి 2 లక్షల లోపు రాని వారు, ఆ పై ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలని గ్రామసభల్లో తీర్మాణం చెయ్యాలని రైతులు కోరుతున్నారు. భీమదేవరపల్లి మండలంలోని చాలా గ్రామాల్లో ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉండి, వివిధ కారణాలతో 2 లక్షల లోపు రుణమాఫీ కానివారు,...
Read More...
అఖిల భారత విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో భారత్. క్రీడా ఉత్స్వ్ 2025
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు )అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని
మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఘనంగా క్రీడోత్సవాలు స్థానిక మినీ స్టేడియంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నల్...
Read More...