అంతర్‌ రాష్ర్ట గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు.

On
అంతర్‌ రాష్ర్ట గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు.

అంతర్‌ రాష్ర్ట గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు.

జగిత్యాల జూలై 11 :

పోలీసుల అదుపులో ఒడిస్సాకు చెందిన ఒకరు, ఏపీకి చెందిన మరొకరు.. ధర్మపురికి చెందిన మొత్తం ముగ్గురు నిందితుల నుంచి ఆరున్నర కిలోల గంజాయి, 3 సెల్‌ ఫోన్లు, రూ.3500 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌

Tags