గోవధ శాల తరలింపుకై ఎంపీ అరవింద్ కు వినతి
On
గోవధ శాల తరలింపుకై ఎంపీ అరవింద్ కు వినతి
జగిత్యాల జూన్ 22 (ప్రజా మంటలు) :
పట్టణంలోని స్థానిక 13వ వార్డు సుతారిపేట్ లో చట్ట విరుద్ధంగా జరుగుతున్న గోవధ మరి అక్కడ నిలువ ఉంచిన వ్యర్ధాల కారణంగా విపరీతమైన దుర్గంధం వలన అనారోగ్యానికి గురి అవుతున్న కారణంగా అక్కడి గోవదశాలను సత్వరమే జనావాసాలను మధ్య నుండి తొలగించాల్సిందిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డా. బోగ శ్రావణి తో కలసి వినతి పత్రం అందజేసిన జగిత్యాల పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ కూతురు పద్మ మరియు కాలనీవాసులు తదితరులు ఉన్నారు.
Tags