రాయికల్ మం రామాజీపేట గ్రామంలో బిజెపి ఆవిర్భావ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
రాయికల్ ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)
మండలంలోని రామాజీపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు "గావ్ చలో బస్తీ చలో" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి గ్రామంలో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గ్రామంలోని పార్టీ జెండా ఆవిష్కరించి గ్రామంలోని సీనియర్ నాయకులను మరియు కుల సంఘాల నాయకులను కలిసి సీనియర్ నాయకులను మరియు ఎమర్జెన్సీ టైం మరియు కర సేవాలో పాల్గొన్న నాయకులను సన్మానించడం జరిగింది. గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.
అనంతరం గ్రామంలోని స్థానిక నాయకులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో పలు సమస్యల గురించి తెలుసుకొని గ్రామ ప్రజలతో చర్చించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది.
గ్రామంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మంచినీటి సరస్సు వద్ద స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి తీపి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షులు కోల శంకర్, సాయి రాజు, నరేందర్,రాజు, వట్టిమల శీను, బంటి, కంటే భూమేష్, ఎనుగంటి నాగరాజు, ఇద్ధం గంగారెడ్డి, ఆర్మూరు నరేందర్ మరియు గ్రామ నాయకులు మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
