బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ బస్తీబాట
సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ 45వ పార్టీ ఆవిర్భావన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్ లో స్థానిక నాయకులు బస్తీల వారిగా పార్టీ పతాకవిష్కరణలు, బస్తీ బాట కార్యక్రమాలు నిర్వహించారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా గొల్ల కొమురయ్య కాలనీలో బస్తీ వాసులు వాటర్ పొల్యూషన్ సమస్య ను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్థానిక వాటర్ వర్క్స్ ఏఈ ని ప్రశ్నించగా, సరైన సమాధానం చెప్పలేకపోవడంతో జనరల్ మేనేజర్ కు ఫోన్ లో సమస్యను తెలిపారు. దాంతో ఆయన స్పందించి వెంటనే సమస్యను తీర్చాలని ఏఈని ఆదేశించారు. దీనికి అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమస్య తీరిపోతుందని అప్పటివరకు తాము వాటర్ ట్యాంకుల ద్వారా ఫ్రీగా వాటరు మీ ఏరియాకు సప్లై చేస్తామని తెలిపారు డివిజన్ బిజెపి అధ్యక్షులు మహేష్ రామంచ పార్టీ ఆవిర్భావన దినోత్సవం డివిజన్ కన్వీనర్ ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగగా ముఖ్య అతిథులుగా పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ కే కృష్ణ, అంగముత శ్రీనివాస్, కే హరినాద్ నాయి, బిట్ల లక్ష్మణ్, ఆర్ సత్యనారాయణ, విద్యా మోహన్, లక్ష్మీ, పరమేష్, డి అరుణ్,డీ. లక్ష్మణ్, వెంకటరమణ, కళ్యాణ్ పాల్గొన్నారు
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
