శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయములో ఘనంగా 13 గం: రామ నామ స్మరణ
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమజ్జయంతి పురస్కరించుకొని,వివిధ సత్సంగాల చేత 13 గంటల రామనామ సంకీర్తన ఏర్పాటు చేశారు. పురాణ బ్రహ్మ సభాపతి బ్రహ్మశ్రీ విషు శర్మచే 108 కలశాలను స్థాపించి, ప్రత్యేక పూజలు జరిపించారని సామాజిక కార్యకర్త త వు టు రామచంద్రం తెలిపారు.
ఆలయ అర్చకులు రోహిత్ శర్మ అభిషేకం జరిపించి,అష్టోత్తర పూజతో ఈనాటి సాయినామ సంకీర్తన ప్రారంభించారు.వచ్చిన భక్తులందరికీ ఆలయ నిర్వహకులు అల్పాహారం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బట్టు సుధాకర్, అనంతుల ప్రేమ్ కుమార్,ఎర్ర రంజిత్ కుమార్,మానుక సంతోష్,వీరభతిని శ్రీనివాస్, కొత్త మోహన్, కొత్తపెళ్లి శ్రీనివాస్, బేతి కృష్ణారెడ్డి, రాచకొండ మురళీధర్, నూనె రాధాకృష్ణ, ఎలగందుల నాగభూషణం, ముసి పట్ల లక్ష్మీనారాయణ, ఎలగందుల నాగభూషణం,రావికంటి రాములు,జైశెట్టి రాజశేఖర్,కే ఎల్ వి కృష్ణ, బోనగిరి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త త వు టు రామచంద్రం భక్తులు మా త లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
