ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం
జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా గురువారం యాగశాల ప్రవేశం, మంటపస్తాపన ,అగ్ని మదనము ,హోమారంభము మూర్తులకు గవ్యాంతర పూజ ,నిత్య పూర్ణాహుతి నిర్వహించారు.
సా "వివిధ పారాయణం జపాదులు ప్రారంభం కాగా క్షీర, జలాధివాసం, అధివాస హోమం నిర్వహించారు. ఏకకుండాత్మక పాంచాహ్నిక ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వైదిక క్రతువులు నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక స్వీయ నేతృత్వంలో కొనసాగుతున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
