శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి
On
గొల్లపల్లి ఎప్రిల్ 04 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, గొల్లపల్లి మండల కేంద్రంలోని మదీనా మసీదులో, మసీద్ కమిటీ సభ్యులు దాతల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 3 సీసీ కెమెరాలను ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అన్ని దేవలయాల్లో, మసీదు,చర్చిలలో మరియు ప్రార్ధన మందిరాల్లో, గ్రామ కూడలి వద్ద ,సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని తద్వారా అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రమాదాలు నివారించడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని తెలిపారు, ఈ సందర్భంగా ఆలయం లో కెమెరాలు ఏర్పాటు చేసిన మసీదు కమిటీ సభ్యులను దాతలు సిఐ అభినందించారు. కార్యక్రమంలోఎస్ఐ, సిహెచ్ సతీష్, వేణు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భజన మందిరం పరిశీలించిన ఆలయ ఈవో సురేందర్
Published On
By Siricilla Rajendar sharma

బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్స్
Published On
By ch v prabhakar rao

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా. బాబు జగ్జీవన్ రామ్
Published On
By Siricilla Rajendar sharma

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!
Published On
By ch v prabhakar rao

బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ ఏకగ్రీవం
Published On
By ch v prabhakar rao

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
Published On
By Siricilla Rajendar sharma

శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి
Published On
By ch v prabhakar rao

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.
Published On
By ch v prabhakar rao

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్
Published On
By ch v prabhakar rao

అధికారులు ఎస్సి, ఎస్టీ వర్గాల ప్రజలకు మానవియ కోణం లో స్పందించి.. వారి అభ్యున్నతి కి కృషి చేయాలి తెలంగాణ రాష్ట్ర ఎస్ సి,ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Published On
By Siricilla Rajendar sharma

అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000 రూపాయల పరిహారం
Published On
By Siricilla Rajendar sharma
