మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ముల్కనూర్ వంగర ఎస్సైలు సాయిబాబు, దివ్య
భీమదేవరపల్లి మార్చ్ 28 (ప్రజామంటలు) :
ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సైలు సాయిబాబు, దివ్య తెలిపారు. మధ్యప్రదేశ్ కు సంబంధించిన కార్ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ మన వైన్స్ లలో మద్యం తీసుకొని, చిన్న చిన్న కత్తులు పట్టుకొని, చెడ్డీలు వేసుకొని పొదలలో దాచుకొని, రాత్రి 12 తర్వాత ఇళ్లలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదు దోచుకొని వెళ్లడానికి వరంగల్ నగరంలో ప్రవేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వారిని తరిమి తరిమి కొట్టడం మరియు రాత్రి తాళాలు వేసిన ఇళ్లల్లో ఎలాంటి విలువైన వస్తువులు దాచకుండా ఉండడం చేయాలనీ సూచించారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ముల్కనూర్, వంగర పోలీసులకు సమాచారం అందించాలని లేదా 100 లకు కాల్ చేయాలని సూచించారు.
ఈ గ్యాంగ్ వరంగల్ జిల్లా కేంద్రంగా గతంలో అనేక దొంగతనాలకు పాల్పడడం జరిగినది
ధైర్యంగా ఉండండి ఎదిరించండి తిరగబడండి మీ వెంట పోలీసు ఉన్నారు పోలీసుల సహకారం తీసుకోండి.
Regads
SI ముల్కనూర్.
SI 8712685131
PS 8712685012
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
