లింగవివక్ష లేని సమాజం కావాలి
* సామల సుగుణ కు ఘన సత్కారం
* పెన్ గ్రూప్ ఆధ్వర్యంలో వుమెన్స్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్ మార్చి 23 (ప్రజామంటలు) :
లింగ వివక్షత లేని సమాజంతో మహిళలకు సమన్యాయం కలుగుతుందని, గతంతో పోల్చితే ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, గుర్తింపు కాస్తా పెరుగుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వుమెన్స్ డే ను పురస్కరించుకొని పెన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి లోని రాజరాజేశ్వరి గార్డెన్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈసందర్బంగా విశిష్ట సేవలందించిన మహిళ మణులకు ఘనంగా సత్కరించారు. ప్రముఖ అంతర్జాతీయ మెజిషీయన్, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంటర్ సామల వేణు మాతృమూర్తి 78 ఏండ్ల సామల సుగుణ ను పెన్ గ్రూప్ ప్రతినిధులు, ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. సామల సుగుణ నేటి తరం మహిళలకు ఆదర్శమని వారు కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ మెజిషీయన్ సామల వేణు, ఈవెంట్ చైర్మన్ వంగల శైలజ, కార్పొరేటర్ కొంతం దీపిక, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ అధినేత మల్కా పల్లవి, మహిళలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
