భూమి మాదే, గుడి మాదే, గుడికి వెళ్లే దారి మాదే
రేణుకా ఎల్లమ్మ గుడిని ఆక్రమించిన ప్రబుద్ధులు
న్యాయం చేయాలని కోరుతున్న గౌడ కులస్తులు
భీమదేవరపల్లి మార్చి 22 (ప్రజామంటలు) :
మండలంలోని రత్నగిరి గ్రామంలో సర్వే నంబర్ 3 లో 0.08 గుంటల భూమిని 2000 సం.లో గౌడ సంఘం కొనుగోలు చేసింది. 2010 లో గౌడ్ అన్నల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మ గుడిని నిర్మించారు. అట్టి భూమిని రంపిస సదాశివరావు అతని కుమారులు ప్రవీణ్, నవీన్, రంపిస రవీందర్రావు, రాజేశ్వరరావు లు దౌర్జన్యంతో భూమి మాదే, గుడి మాదే, మొత్తం మాదేనంటూ దారిలో చెట్లను అడ్డంగా నరికి వేశారు. ఇట్టి భూమి 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి, 15 సంవత్సరాల క్రితం గుడి నిర్మాణం చేసిన అనంతరం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకోవడం దారుణమని గౌడ సంఘం నాయకులు వాపోతున్నారు. ఈ మొత్తం భూమి గౌడ సంఘానికి చెందినదని, మండల తాసిల్దార్, ఎస్సై, గ్రామ స్పెషల్ ఆఫీసర్, గ్రామ కార్యదర్శులకు వివరిస్తూ గౌడ సంఘానికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
