నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి అండ
నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన మల్లన్న పేట గ్రామస్తులు
సత్య సాయి అభయ హస్తం వారి సౌజన్యంతో పెళ్లికి కన్య దాన సామాగ్రితో పాటు పెళ్లిపట్టు చీర
గొల్లపల్లి మార్చి 04 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలము మల్లన్నపేట్ గ్రామానికి చెందిన బుర్ర వెంకన్న - వజ్రవ్వ కూతురు ఈ నెల 6న వివాహం కుఆర్థిక పరిస్థితి దృష్ట్యా అవారి చందు 5000 రూ, ఆర్థిక సహాయం చేయడంతో పాటు సత్యసాయి అభయ హస్తం వారితో కన్యాదాన సామాగ్రి,25 kg బియ్యం పెళ్లి పట్టు చీర అందించారు.
వీటితో గ్రామ యువకులు పెద్దలు మామిడి పెళ్లి పోచమల్లు,బండారి శ్రీనివాస్, దారపు వంశీ,లతో
గ్రామస్తులు అందరి సమిష్టితో కలిసి రూ. 31,900 నగదుతో పాటు,2 క్వింటాళ్ల బియ్యంసుమారు దాదాపు రూ 50,000) జమ చేసి ఈరోజు వారికి అందజేశారు ఈ కార్యక్రమ లో ఆవారి చందు,తాజా మాజీ ఎంపీటీసీ గోస్కుల రాజన్న , భీమ సత్యం, అవారి లచ్చన్న, గర్వంద వెంకన్న, గర్వంద రవి, ఎక్స్ ఎస్ఎంసి చైర్మన్ పడాల మల్లారెడ్డి, పడాల గంగారెడ్డి,మామిడిపెల్లి పోచమల్లు, బండారి శ్రీనివాస్,గాజుల తిరుపతి, గుగ్గిళ్ళ నరేష్,బండి సంజయ్, అందజేశారు నా కూతురు పెళ్లికి సహకరించిన గ్రామ పెద్దలకు యువకులకు (బుర్ర వజ్రవ్వ -వెంకన్న )ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
