డాక్టర్ పడాల తిరుపతిని అభినందించిన కళాశాల ఉన్నత విద్య సంయుక్త సంచాలకులు కళాశాల కమిషనరేట్
హైదరాబాద్ ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)
రాయికల్ పట్టణానికి చెందిన. స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్రవేత్త సహాయ ఆచార్యులుగా పనిచేయుచున్న డాక్టర్ పడాల తిరుపతి ... ఎక్విక్ ఓవర్ వ్యూ టు ద ఫీల్డ్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ అనే పుస్తకం రచించినందుకుగాను వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్, సంయుక్త సంచాలకులు ఉన్నత విద్యాశాఖ డాక్టర్ రాజేంద్ర సింగ్ మరియు సంచాలకులు డాక్టర్ యాదగిరి కణజాల వర్ధనం పై అంతర్జాతీయ స్థాయిలో పుస్తక రచన గావించిన ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి అధ్యాపకులు డాక్టర్ పడాల తిరుపతి డాక్టర్ పడాల తిరుపతిని అభినందించిన కళాశాల ఉన్నత విద్య సంయుక్త సంచాలకులు కళాశాల కమిషనరేట్ హైదరాబాద్ డాక్టర్ రాజేంద్ర సింగ్ మరియు డాక్టర్ యాదగిరి స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్రవేత్త సహాయ ఆచార్యులుగా పనిచేయుచున్న డాక్టర్ పడాల తిరుపతి ... ఎక్విక్ ఓవర్ వ్యూ టు ద ఫీల్డ్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ అనే పుస్తకం రచించినందుకుగాను వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్, సంయుక్త సంచాలకులు ఉన్నత విద్యాశాఖ డాక్టర్ రాజేంద్ర సింగ్ మరియు సంచాలకులు డాక్టర్ యాదగిరి సన్మానించారు. ఈ పుస్తకం డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులతో పాటుగా పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అధ్యాపకులకు సైతం రెఫరెన్స్ పుస్తకంగా పనిచేస్తుందని రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ పుస్తకం అంతర్జాతీయ విపనిలో అమెజాన్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉందని, దీని రచనకు మూడు సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని, ఈ పుస్తకాన్ని పడాలని తిరుపతికి పిహెచ్డి సూపర్వైజర్ గా పని చేసిన వ్యవహరించిన ప్రొఫెసర్ క్రిష్టఫర్ ఆ రూబెన్ కు అంకితం ఇవ్వడం జరిగిందన్నారు. ఇది ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య సాన్నిహిత్యము మరియు భక్తి చూపిస్తుందని, రాజేంద్ర సింగ్ మరియు యాదగిరి పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రచించి విద్యార్థులకు అధ్యాపకులకి సులభతరమైన విధానంలో అంతర్జాతీయ పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా రచించాలని వారు అభిలాషించారు. ఇదే విద్యా సంవత్సరంలో జాతీయ సహాస శిబిరానికి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో 10 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అత్యుత్తమైనటువంటి శిక్షణను అందింపజేసి తిరిగి అత్యంత క్షేమంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను తీసుకువచ్చి, శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని జాతీయస్థాయిలో ఇనుమడింప చేసినందుకుగాను గాను కళాశాల విద్యాశాఖ తరఫున సంయుక్త సంచాలకులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరు కోవెల శ్రీనివాస్, కాకతీయ ప్రభుత్వ కళాశాల సహ ఆచార్యులు ప్రొఫెసర్ యుగంధర్, ఇచ్చోడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర సహాచార్యులు ప్రొఫెసర్ మధు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
