ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 1( ప్రజా మంటలు ) :
జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో, భక్త మార్కండేయ జయంతి వేడుకలలో భాగంగా, శనివారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, మరియు వేద పండితులు రుద్రంగి గోపాలకృష్ణ శర్మ, అంజన్న శర్మ కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ చిన్న జి ఆర్, కార్యదర్శి దాదాసు రాజేందర్, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, భోగ రాజకుమార్, మానపురి మహేష్, కొక్కుల ప్రభాకర్, మంచాల జమున, మ్యా న శబరి, సాంబారి కళావతి, కొప్పు సందీప్, చిలుక నరేష్, వేముల శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి
Published On
By ch v prabhakar rao
కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి
గోమా ఫిబ్రవరి 02:
తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాలో ఆదివారం జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం 700 మంది మరణించారని UN తెలిపింది. రువాండా మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు ఉత్తర కివు ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో 2,800 మంది...
Read More...
మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్
Published On
By ch v prabhakar rao
మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్
ధర్మపురి ఫిబ్రవరి 02:
ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు
స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి...
Read More...
కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) :
కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్...
Read More...
బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ
Published On
By ch v prabhakar rao
బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ
అయోధ్య (యూపీ) ఫిబ్రవరి 02:
ఉత్తరప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళను అనుమానాస్పద రీతిలో హత్య చేయడంపై ఎంపీలు మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో ఓ షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ అనుమానాస్పదంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో షెడ్యూల్డ్ కులాల...
Read More...
విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
Published On
By ch v prabhakar rao
విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):
ముదిరాజ్ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ...
Read More...
రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
Published On
By ch v prabhakar rao
రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్సీ కవిత
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర...
Read More...
వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మల్కాపూర్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
మల్కాపూర్ లోని శ్రీ లక్ష్మీ హోమ్స్ లో వసంత పంచమి పర్వదిన కాలాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు..
మయూరగిరి పీఠాధిపతులు, జ్యోతిష్య - వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలకొండ రమణచారి...
Read More...
కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు
Published On
By ch v prabhakar rao
కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు
పెట్రోల్, కిరాణా వస్తువుల ధరలలో పెరుగుదల
వాషింగ్టన్ ఫిబ్రవరి 02:
'రాబోయే వారాలు కష్టంగా ఉంటాయి': ట్రంప్ సుంకాలకు మెక్సికో, కెనడా స్పందిస్తున్నాయిఈ విధానం గ్యాస్ మరియు కిరాణా వంటి ముఖ్యమైన ఉత్పత్తుల ధరలను పెంచే ప్రమాదం ఉంది.
కెనడా ప్రధాని ట్రూడో...
Read More...
బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో చోటు ఉండదా తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనానికి విలువ లేదా అని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
రూరల్ మండలం తిమ్మాపూర్ కండ్ల పెళ్లి హైదరాపల్లె గ్రామాలలో గ్రామ సమన్వయ...
Read More...
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. - పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
గంభీరావుపేట ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రచారం నిర్వహించిన పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టబద్రులని ఉద్దేశించి మాట్లాడుతూ.....
పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని ఆగం కాకండి ఆలోచించి...
Read More...
క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
రాయికల్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
మండల కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ రాయికల్ ప్రీమియర్ లీగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
ప్రెస్ క్లబ్ మరియు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఫ్రెండ్లి మ్యాచులో...
Read More...
పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2(ప్రజా మంటలు) :
పట్టణంలోని ధరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డ్ రామాలయం వెనుక పార్కు చేసి ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
వినయ్ అనే వ్యక్తి తన కారును క్యాంపు లోని రామాలయం వెనుక పార్కింగ్ చేసి వ్యక్తిగత...
Read More...