కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

On
కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) : 

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

  • వికసిత భారత్ అంటూ ఉదరగొడుతూ నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానిగా 2015 మార్చ్1 బడ్జెట్ నాటికి దేశ అప్పు 62 లక్షల కోట్లు అండగా పదేళ్ల లో ఎన్ డీ ఏ సాధించిన ప్రగతి 1,80,000కోట్లు అని ఎద్దేవా చేశారు.
  • కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతోంది.
  • దేశ జీ డీ పీలో5శాతం సమకూర్చుతున్న తెలంగాణ కు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు.
  • రాష్ట్ర విభజన హామీలు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐ ఐ ఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ లో ఉసే లేదు.
  • తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తో సన్నిథంగా ఉంటు రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్న బడ్జెట్ లో తెలంగాణకు మోంది చెయ్యి చూపారు.
  • బీ ఆర్ ఎస్ బీజేపీ మధ్య సఖ్యత లేకపోవడం తో పదేళ్లు తెలంగాణ ప్రజలు తమ హక్కులు కోల్పోయారు.
  • రింగ్ రోడ్డు,రేడియల్ రోడ్లు, మెట్రో రైలు, మూసి పునరుద్ధరణ పథకం ప్రాజెక్టుల కోసం 1లక్ష 63 వేల నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
  • పసుపు బోర్డు ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ లో కేటాయింపులు లేవు.
  • ఆర్మూర్ నుండి అదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఢిల్లీ ప్రత్యామ్నాయ మార్గం అయితదన్నారు.
  • ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించకపోవడం తో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.
  • యూపీ ఏ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ ఏర్పోర్ట్ చేసినం.. ప్రస్తుత ప్రభుత్వం వరంగల్ ఏర్పోట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
  • బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడం తో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే కనీసఆలోచన అయిన కేంద్రానికి ఉన్నదా.. అని అనుమానం వస్తుందన్నారు.
  • పీ ఏం ఆవస్ యోజన కింద గతంలో రు.30,171 కోట్లు కేటాయించి, ఈ ఏడాది 10 వేల కోట్లు తగ్గించారు.
  • రైతులను రుణ విముక్తులను చేసేందుకు యూ పీ ఏ హయాంలో జాతీయ స్థాయిలో రు.70 వేల కోట్లు మంజూరు చేసి, లక్ష రూపాయలు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.
  • తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేసేందుకు 21 వేల కోట్లు కేటాయించింది.
  • రైతులను రుణ విముక్తులను చేసిన రాష్ట్రానికి కనీసం సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు.
  • ఉపాధి హామీ నిధులు గతేడాది నిధులు కేటాయించారు.
  • గ్రామీణ నిరుపేద వ్యవసాయ కూలీలు ఉపాధికి నిధులు పెంచకపోవడం ప్రధాని నరేంద్ర మోడీకి నిరుపేదల పై ఉన్న వివక్ష తెలుస్తోంది.
  • మూసి పునరుజ్జీవం కు అనుకూలం అని చెప్తున్న బీజేపీ మంత్రులు కనీసం నిధులు కేటాయించలేకపోయారు.
  • కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా గోచరిస్తుంది.
  • బడ్జెట్ పై వాస్తవాలు మాట్లాడాలి..
  • రైతులకు, రైతు కూలీలకు అండగా నిలువాలి.
  • బీజేపీ నాయకుల్లో సానుకూల దృక్పధం కొరవడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శనాత్మక కోణంలోనే చూస్తున్నారు.
  • మెట్రో రైలు ఎంత ప్రదానమైనదో మంత్రి కిషన్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు.
  • ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది.
  • మామిడి ప్రోత్సాహానికి మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి.
  • రైతులకు అండగా నిలువాలి.
  • తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు.
  • సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుస్తాం అన్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం అన్నారు.

ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

  • కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు నిధులు కేటాయించక పోవడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం..
  • రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నిధులు తీసుకు రాలేకపోయారు.
  • కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారు..
  • తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగినా బీ ఆర్ ఎస్ ,బీజేపీ నోరు మెదపడం లేదు.

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో వివక్ష పై జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, జిల్లా లోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.

Tags

More News...

National  International   State News 

కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి

కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి గోమా ఫిబ్రవరి 02:  తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాలో ఆదివారం  జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం 700 మంది మరణించారని UN తెలిపింది. రువాండా మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు ఉత్తర కివు ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో 2,800 మంది...
Read More...
Local News  State News 

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్ మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్ ధర్మపురి ఫిబ్రవరి 02:  ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు  స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి...
Read More...
Local News  State News 

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) :  కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్...
Read More...

బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ

బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ అయోధ్య (యూపీ) ఫిబ్రవరి 02: ఉత్తరప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళను అనుమానాస్పద రీతిలో హత్య చేయడంపై ఎంపీలు మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఓ షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ అనుమానాస్పదంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో షెడ్యూల్డ్ కులాల...
Read More...
Local News 

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర సికింద్రాబాద్​, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):  ముదిరాజ్​ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ...
Read More...
National  Sports  State News 

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి  - ఎమ్మెల్సీ కవిత  వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర...
Read More...
Local News 

వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన.

వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). మల్కాపూర్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  మల్కాపూర్ లోని శ్రీ లక్ష్మీ హోమ్స్ లో వసంత పంచమి పర్వదిన కాలాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు.. మయూరగిరి పీఠాధిపతులు, జ్యోతిష్య - వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలకొండ రమణచారి...
Read More...
National  International   State News 

కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు 

కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు  కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు  పెట్రోల్, కిరాణా వస్తువుల ధరలలో పెరుగుదల  వాషింగ్టన్ ఫిబ్రవరి 02: 'రాబోయే వారాలు కష్టంగా ఉంటాయి': ట్రంప్ సుంకాలకు మెక్సికో, కెనడా స్పందిస్తున్నాయిఈ విధానం గ్యాస్ మరియు కిరాణా వంటి ముఖ్యమైన ఉత్పత్తుల ధరలను పెంచే ప్రమాదం ఉంది. కెనడా ప్రధాని ట్రూడో...
Read More...
Local News  State News 

బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్.

బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో చోటు ఉండదా తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనానికి విలువ లేదా అని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. రూరల్ మండలం తిమ్మాపూర్ కండ్ల పెళ్లి హైదరాపల్లె గ్రామాలలో గ్రామ సమన్వయ...
Read More...
Local News  State News 

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. - పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. -  పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  గంభీరావుపేట ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రచారం నిర్వహించిన పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టబద్రులని ఉద్దేశించి మాట్లాడుతూ.....  పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని ఆగం కాకండి ఆలోచించి...
Read More...
Local News 

క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  రాయికల్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  మండల కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ రాయికల్ ప్రీమియర్ లీగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రెస్ క్లబ్ మరియు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఫ్రెండ్లి మ్యాచులో...
Read More...
Local News 

పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు.

పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2(ప్రజా మంటలు) :  పట్టణంలోని ధరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డ్ రామాలయం వెనుక పార్కు చేసి ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. వినయ్ అనే వ్యక్తి తన కారును క్యాంపు లోని రామాలయం వెనుక పార్కింగ్ చేసి వ్యక్తిగత...
Read More...